192 Views మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు – ఎంపీపీ, వెళ్లే రేణుక జడ్పీటీసీ చీటి లక్ష్మణరావు, పరిశోధనాత్మక రిపోర్టర్/ ఎల్లారెడ్డిపేట: భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ ముగింపు సందర్భంగా వేయి మొక్కలను ప్రజాప్రతినిధులు నాటారు. ఎల్లారెడ్డిపేట మండలం అక్క పెళ్లి గ్రామంలో శనివారం ఎంపీపీ పిల్లి రేణుక, జెడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు సమక్షంలో పల్లె ప్రకృతి వనం ప్రక్కన వివిధ రకాలైన జామ, వేప,అల్లనేరేడు,సీతాఫలం, దానిమ్మ మొదలగు మొక్కలను నాటారు. అదేవిధంగా మండలంలోని ఆయా గ్రామాలలోని 17వేల […]
ప్రకటనలు
పుట్ట రాజవ్వ స్మారకార్థం డే కేర్ సెంటర్ లో నిత్యావసర సరుకుల అందజేత……
308 Viewsపుట్ట రాజవ్వ స్మారకార్థం డే కేర్ సెంటర్ లో నిత్యావసర సరుకుల అందజేత…… తల్లి స్మారకార్థం కూతుర్ల పంపిణీ ప్రజాపక్షం ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపుర్ గ్రామానికి చెందిన పుట్ట రాజవ్వ అనారోగ్యంతో మరణించగా వారి కుమార్తెలు ఎల్లారెడ్డిపేట డే కేర్ సెంటర్లో ఉంటున్న వృద్ధులకు దయా హృదయంతో వారి తల్లి జ్ఞాపకార్థంగా బియ్యంతో పాటు నెలకు సరిపడే నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి కుమార్తెలు లచ్చవ్వ, కరీంనగర్ నమస్తే […]
పుట్ట రాజవ్వ స్మారకార్థం టేక్ కేర్ సెంటర్ లో నిత్యావసర సరుకుల అందజేత……
107 Viewsపుట్ట రాజవ్వ స్మారకార్థం టేక్ కేర్ సెంటర్ లో నిత్యావసర సరుకుల అందజేత…… తల్లి స్మారకార్థం కూతుర్ల పంపిణీ ప్రజాపక్షం ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపుర్ గ్రామానికి చెందిన పుట్ట రాజవ్వ అనారోగ్యంతో మరణించగా వారి కుమార్తెలు ఎల్లారెడ్డిపేట డే కేర్ సెంటర్లో ఉంటున్న వృద్ధులకు దయా హృదయంతో వారి తల్లి జ్ఞాపకార్థంగా బియ్యంతో పాటు నెలకు సరిపడే నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి కుమార్తెలు లచ్చవ్వ, కరీంనగర్ నమస్తే […]
అనాధాశ్రమానికి సరుకుల వితరణ…. పుట్ట రాజావారి మారగా స్మారకార్థం పంపిణీ
118 Viewsతల్లి జ్ఞాపకార్ధంగా వృద్ధాశ్రమంలో నిత్యవసర సరుకుల వితరణ ప్రజాపక్షం ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపుర్ గ్రామానికి చెందిన పుట్ట రాజవ్వ అనారోగ్యంతో మరణించగా వారి కుమార్తెలు ఎల్లారెడ్డిపేట డే కేర్ సెంటర్లో ఉంటున్న వృద్ధులకు దయా హృదయంతో వారి తల్లి జ్ఞాపకార్థంగా బియ్యంతో పాటు నెలకు సరిపడే నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి కుమార్తెలు లచ్చవ్వ, రామవ్వ, బాలవ్వ, దేవవ్వ, వెంకటమ్మ, సత్తవ్వ, డే కేర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. […]
ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్…
146 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా.. ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శుక్రవారం ఆకస్మికంగా ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలు,రికార్డుల నిర్వహణ రిసెప్షన్, జీడీ ఎంట్రీ తదితర రికార్డును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.మారుతున్న నేరాల నమూనాకు అనుగుణంగా గస్తీ, పేట్రోలింగ్ లను పెంచాలన్నారు. స్టేషన్లలో క్రైమ్ పాట్రాన్స్, ఫంక్షనల్ వర్టీకాల్స్ పనితీరు పరిశీలించి 5s ఇంప్లిమెంటేషన్ పకడ్బందీగా అమలు చేయాలని […]
రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి. పార్టీలో చేరిన యువకులు. కేకే మహేందర్ రెడ్డి.
140 Viewsరాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి. పార్టీలో చేరిన యువకులు. కేకే మహేందర్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సేవలను సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కొనియాడారు రాజీవ్ గాంధీ 79 వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి దేశానికి సెల్ఫోన్ రంగంలో విప్లవనాత్మకమైన మార్పులు తేవడం జరిగిందన్నారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అడిగే నాయకులకు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న […]
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన సింగిల్ విండో గుండారపు కృష్ణారెడ్డి….
149 Viewsబాధిత కుటుంబానికి 10వేల ఆర్థిక సహాయం అందజేత – సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి ఉదారత : ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్/ ఎల్లారెడ్డిపేట ఆకస్మికంగా అనారోగ్యంతో మృతి చెందిన గ్రామపంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ రేసు బాబు కుటుంబానికి 10వేల ఆర్థిక సహాయాన్ని సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి అందజేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రేసు బాబు రెండు రోజుల క్రితం ఆకస్మికంగా అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి […]
బందుల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్న మంత్రి ….ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య
118 Viewsబందుల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్న మంత్రి. కేకే మహేందర్ రెడ్డి వెల్లడి. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో బందుల పేరిట ప్రజలను మంత్రి కేటీఆర్ మభ్యపెడుతున్నట్టు సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి శనివారం తెలిపారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారుఈ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గీత కార్మికులకు రెండు ఎకరాల స్థలం ఇవ్వడం అభినందించదగ్గ విషయం అన్నారు అలాగే సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటు కూడా […]
చరితాత్ముడు… బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్వాయి పాపన్న గౌడ్….
132 Viewsచరితర్తుడు బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి పాపన్న గౌడ్ – సర్దార్ సర్వాయి పాపన్న జన్మదిన వేడుక – బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య *రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి పాపన్న గౌడ్ అని బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శుక్రవారం 373 వ జయంతి ఉత్సవాలను స్థానిక బస్టాండులో పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా […]
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో షీ టీం అవగాహన సదస్సు
198 Viewsప్రభుత్వ జూనియర్ కళాశాలలో షీ టీం అవగాహన సదస్సు.. విద్యార్థులు సామాజిక మాధ్యమాలపట్ల జాగ్రత్తగా వ్యవహరించాలనీ, సైబర్ క్రైమ్ పై అవగాహన కలిగి ఉండాలనీ,విద్యార్థులు మంచివైపు ప్రయాణంచేసి ఉత్తమపౌరులుగా రాణించాలని *షీ టీం ఎ.ఎస్.ఐ ప్రమీల* గారన్నారు. తేదీ 16-08-2023 రోజున ప్రభుత్వ జూనియర్ కళాశాలలో “షీ టీమ్ అవగాహన సదస్సు” నిర్హహించడం జరిగింది. ఈ సందర్భంగా షీ టీమ్ ఎ.ఎస్.ఐ ప్రమీల గారు మాట్లాడుతూ విద్యార్థులు సెల్ ఫోన్ ను జాగ్రత్తగా వాడాలని మంచి […]









