235 Views -ప్రజ్ఞన్ ఆకారంతో అన్నాచెల్లెళ్ల రక్షాబంధన్ రక్షాబంధన్ ఇస్రో ప్రయోగించిన మిషన్ చంద్రయాన్- 3 రాకెట్ విజయవంతం అయిన సందర్భంగా గ్రామీణ ప్రాంతాలలో పిల్లలు- తల్లిదండ్రులు చంద్రయాన్ రాకెట్ 3 మోడల్ , ఆర్బిటార్, ల్యాండర్ విక్రమ్ ,రోవర్ ప్రజ్ఞాన్, ఆకారాలతో అన్నాచెల్లెళ్ల రక్షాబంధన్ సంబరాలు చేసుకోవడం జరిగింది. అక్క, తమ్ముడికి రాకి కట్టినా సందర్భముగా చంద్రయాన్ 3 రాకెట్ ని బహుమానముగా ఇవ్వడం జరిగింది. ఈ అరుదైన సంఘటన దౌల్తాబాద్ మండలం ముబారస్పూర్ గ్రామంలో […]
ప్రకటనలు
ముస్లిం మైనారిటీ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం….
295 Views రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మైనార్టీ ముస్లిం ఫంక్షన్ హాల్ లో డిక్లరేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆదివారం రోజున నిర్వహించుకున్నారు ఈ యొక్క సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అన్ని మండలాల నుండి సుమారు 500 మంది ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహమ్మద్ అన్సారీ స్కై బాబా సలీం పాషా అబ్దుల్ మజీద్ హాజరయ్యారు అనంతరం వారు మాట్లాడుతూ మైనార్టీల యొక్క ముస్లిం ఎజెండా […]
జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారులను సన్మానించిన మండల రజక సంఘం కమిటీ….
154 Viewsజాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారులను సన్మానించిన మండల రజక సంఘం కమిటీ…. పరిశోధనాత్మక రిపోర్టర్/ ఎల్లారెడ్డిపేట రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రజక సంఘం అధ్యక్షులు కంచర్ల నర్సయ్య అధ్యక్షతన జాతీయ స్థాయి క్రీడాకారులు పెద్దూరి రమ్య పెద్దూరి సహన వీరిని ఆదివారం సన్మానించారు ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన పెద్దూరి రమ్య. పెద్దూరి సహన వీరిద్దరూ జాతీయస్థాయి వాలీబాల్ పోటీలలో మహారాష్ట్ర రాజస్థాన్ అస్సాం కర్ణాటక రాష్ట్రాలలో సీనియర్ […]
వెయ్యి మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు ఎంపీపీ రేణుక
204 Views మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు – ఎంపీపీ, వెళ్లే రేణుక జడ్పీటీసీ చీటి లక్ష్మణరావు, పరిశోధనాత్మక రిపోర్టర్/ ఎల్లారెడ్డిపేట: భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ ముగింపు సందర్భంగా వేయి మొక్కలను ప్రజాప్రతినిధులు నాటారు. ఎల్లారెడ్డిపేట మండలం అక్క పెళ్లి గ్రామంలో శనివారం ఎంపీపీ పిల్లి రేణుక, జెడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు సమక్షంలో పల్లె ప్రకృతి వనం ప్రక్కన వివిధ రకాలైన జామ, వేప,అల్లనేరేడు,సీతాఫలం, దానిమ్మ మొదలగు మొక్కలను నాటారు. అదేవిధంగా మండలంలోని ఆయా గ్రామాలలోని 17వేల […]
పుట్ట రాజవ్వ స్మారకార్థం డే కేర్ సెంటర్ లో నిత్యావసర సరుకుల అందజేత……
316 Viewsపుట్ట రాజవ్వ స్మారకార్థం డే కేర్ సెంటర్ లో నిత్యావసర సరుకుల అందజేత…… తల్లి స్మారకార్థం కూతుర్ల పంపిణీ ప్రజాపక్షం ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపుర్ గ్రామానికి చెందిన పుట్ట రాజవ్వ అనారోగ్యంతో మరణించగా వారి కుమార్తెలు ఎల్లారెడ్డిపేట డే కేర్ సెంటర్లో ఉంటున్న వృద్ధులకు దయా హృదయంతో వారి తల్లి జ్ఞాపకార్థంగా బియ్యంతో పాటు నెలకు సరిపడే నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి కుమార్తెలు లచ్చవ్వ, కరీంనగర్ నమస్తే […]
పుట్ట రాజవ్వ స్మారకార్థం టేక్ కేర్ సెంటర్ లో నిత్యావసర సరుకుల అందజేత……
118 Viewsపుట్ట రాజవ్వ స్మారకార్థం టేక్ కేర్ సెంటర్ లో నిత్యావసర సరుకుల అందజేత…… తల్లి స్మారకార్థం కూతుర్ల పంపిణీ ప్రజాపక్షం ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపుర్ గ్రామానికి చెందిన పుట్ట రాజవ్వ అనారోగ్యంతో మరణించగా వారి కుమార్తెలు ఎల్లారెడ్డిపేట డే కేర్ సెంటర్లో ఉంటున్న వృద్ధులకు దయా హృదయంతో వారి తల్లి జ్ఞాపకార్థంగా బియ్యంతో పాటు నెలకు సరిపడే నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి కుమార్తెలు లచ్చవ్వ, కరీంనగర్ నమస్తే […]
అనాధాశ్రమానికి సరుకుల వితరణ…. పుట్ట రాజావారి మారగా స్మారకార్థం పంపిణీ
130 Viewsతల్లి జ్ఞాపకార్ధంగా వృద్ధాశ్రమంలో నిత్యవసర సరుకుల వితరణ ప్రజాపక్షం ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపుర్ గ్రామానికి చెందిన పుట్ట రాజవ్వ అనారోగ్యంతో మరణించగా వారి కుమార్తెలు ఎల్లారెడ్డిపేట డే కేర్ సెంటర్లో ఉంటున్న వృద్ధులకు దయా హృదయంతో వారి తల్లి జ్ఞాపకార్థంగా బియ్యంతో పాటు నెలకు సరిపడే నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి కుమార్తెలు లచ్చవ్వ, రామవ్వ, బాలవ్వ, దేవవ్వ, వెంకటమ్మ, సత్తవ్వ, డే కేర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. […]
ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్…
153 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా.. ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శుక్రవారం ఆకస్మికంగా ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలు,రికార్డుల నిర్వహణ రిసెప్షన్, జీడీ ఎంట్రీ తదితర రికార్డును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.మారుతున్న నేరాల నమూనాకు అనుగుణంగా గస్తీ, పేట్రోలింగ్ లను పెంచాలన్నారు. స్టేషన్లలో క్రైమ్ పాట్రాన్స్, ఫంక్షనల్ వర్టీకాల్స్ పనితీరు పరిశీలించి 5s ఇంప్లిమెంటేషన్ పకడ్బందీగా అమలు చేయాలని […]
రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి. పార్టీలో చేరిన యువకులు. కేకే మహేందర్ రెడ్డి.
147 Viewsరాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి. పార్టీలో చేరిన యువకులు. కేకే మహేందర్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సేవలను సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కొనియాడారు రాజీవ్ గాంధీ 79 వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి దేశానికి సెల్ఫోన్ రంగంలో విప్లవనాత్మకమైన మార్పులు తేవడం జరిగిందన్నారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అడిగే నాయకులకు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న […]
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన సింగిల్ విండో గుండారపు కృష్ణారెడ్డి….
156 Viewsబాధిత కుటుంబానికి 10వేల ఆర్థిక సహాయం అందజేత – సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి ఉదారత : ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్/ ఎల్లారెడ్డిపేట ఆకస్మికంగా అనారోగ్యంతో మృతి చెందిన గ్రామపంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ రేసు బాబు కుటుంబానికి 10వేల ఆర్థిక సహాయాన్ని సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి అందజేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రేసు బాబు రెండు రోజుల క్రితం ఆకస్మికంగా అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి […]









