166 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ రామగుండం పోలీస్ కమీషనరేట్ సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్ ప్రారంభించిన సీపీ. సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన బాధితుల వెలుసుబాటు కోసం బాధితులు నేరుగా ఫిర్యాదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ రామగుండం కమిషనరేట్‌లోనే ప్రత్యేక సైబర్ పోలీస్ స్టేషన్‌ను ఈరోజు రామగుండం కమీషనరేట్ లో రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి) అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ…పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు, బాధితులకు సత్వర సేవలు అందించేందుకు […]
నేరాలు
పదవ తరగతి కేంద్రాల వద్ద షీ టీం
190 Viewsపదవతరగతి పరీక్షా కేంద్రాల వద్ద షి టీమ్స్ డెకాయ్ ఆపరేషన్. విద్యార్థినులను వేదిస్తున్న 22 మంది ఆకతాయిల పట్టివేత. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థినులను వేదిస్తున్న 22 మంది ఆకతాయిలను షి టీమ్స్ డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వారి వద్ద నుండి 10 మోటార్ సైకిళ్ళు స్వాధీనం చేసుకుని వారిపై వివిధ పోలీస్ స్టేషన్లలో 13 మంది మేజర్స్ పై కేసులు […]
విలేకరులమని చెప్పి డబ్బులు వసూళ్లకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురి చేసిన వ్యక్తులపై కేసు నమోదు
422 Views -చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు. -సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి. -విలేకరులమని చెప్పి లారీని అడ్డగించి లారీ ఓనర్ ను భయపెట్టి 20,000/- రూపాయలు వసూలు చేసిన ఐదుగురు వ్యక్తులపైన తంగాలపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగిందని సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆదివారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ….తేదీ 30-03-2024 రోజున సాయంత్రం అందాజ ఐదు గంటలకు […]
బరాత్‌లో డాన్స్ చేయొద్దన్న భార్య.. ఆవేశంలో భర్త సూసైడ్
191 Viewsబరాత్‌లో డాన్స్ చేయొద్దన్న భార్య.. ఆవేశంలో భర్త సూసైడ్ కామారెడ్డి – నిజాంసాగర్ మండలంలో చిన్నఆరెపల్లికి చెందిన చెన్నబోయిన అనిల్ బంధువుల పెళ్లికి హాజరయ్యాడు. పెళ్లి అనంతరం బరాత్ కార్యక్రమం ఉండగా డాన్స్ చేయొద్దని భార్య.. అనిల్‌కు చెప్పింది. దీంతో క్షణికావేశంలో ఇంట్లో నుంచి వెళ్లిన అనిల్ చెట్టుకు ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది Telugu News 24/7
మంచిర్యాల జిల్లా కేంద్రంలో రౌడీషీటర్స్ కు కౌన్సిలింగ్
187 Viewsమంచిర్యాల జిల్లా లోని రౌడీషీటర్స్ కి కౌన్సిలింగ్. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు రౌడీ షీట్ ఉన్న ప్రతి ఒక్కరిపై ప్రత్యేకంగా నిఘా…. మార్పు రాకపోతే కఠినంగా వ్యవహరిస్తాం.: పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఏలాంటి నేరాలకు పాల్పడకుండా సత్ప్రవర్తన తో ఉంటే రౌడీ షీట్ ఎత్తివేస్తాం. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ మంచిర్యాల పట్టిన పోలీస్ స్టేషన్ ఆవరణలో మంచిర్యాల జిల్లాలోని రౌడీషీటర్లలో […]
పెద్దపల్లి లో రౌడీ షీటర్స్ కు కౌన్సెలింగ్
125 Viewsపెద్దపల్లి జిల్లాలోని రౌడీ షీటర్స్ కు రామగుండం సీపీ ఎం. శ్రీనివాస్ కౌన్సెలింగ్. సమాజంలో రౌడీగా కాదు..పిల్లలకు మంచి తండ్రిలా ఉండండి . భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మారండి. ఈరోజు గోదావరిఖని 1 టౌన్ లో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జిల్లాలో రౌడీ షీటర్స్ మార్పులో భాగంగా మానవీయ కోణంలో రౌడీ షీటర్స్ మార్పు కోసం కౌన్సిలింగ్ నిర్వహించి ఒక అవకాశం ఇస్తున్నామని రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ […]
కోడిగుడ్డు లేవ్వనందుకు సూపర్ మార్కెట్ యజమానిపై దాడి చేసిన వారిపై కేసు నమోదు
391 Views ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గుండం జలపతి రెడ్డి దుమాల రోడ్డుకు జి మార్ట్ సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నారు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గుండారం గ్రామానికి చెందిన నర్సింలు డేవిడ్ అనే ఇద్దరు వ్యక్తులు బీరు సీసాలతో షాపులోకి వచ్చి కోడిగుడ్లు ఉన్నాయా అని జలపతిని అడగగా లేవని జలపతి సమాధానం చెప్పగా నరసింహులు డేవిడ్ లు ఇద్దరూ జలపతిని నోటికి ఎంత వస్తే అంత బూతులు తిడుతూ బీరు సీసాలతో బెదిరిస్తూ అక్కడ […]
పండగపూట విషాదం
148 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 25) మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఉన్న ప్రముఖ దేవస్థానం మహాకాళేశ్వర ఆలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. హోలీ పండుగ సందర్భంగా మహాకాళేశ్వరునికి బస్మహరతి హారతి ఇస్తుండగా భారీ మంటలు చెల్లరేగాయి. ఈ ప్రమాదంలో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
281 Views-సైబర్ నేరాలకు గురైతే తక్షణమే టోల్ ఫ్రీ నెంబర్లు 1930, డయల్ 100,లకు కాల్ చేయండి. -జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ …. సైబర్ నేరగాళ్లు ఆశ, భయం అనే రెండు అంశాల మీద సైబర్ నేరస్తులు సైబర్ నేరాలు చేస్తున్నారని,సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు పెరుగుతున్న టెక్నాలజీని ఆసరా చేసుకుని అమాయక ప్రజలను అధిక వడ్డీ ఆశా చూపి పెట్టిన పెట్టుబడి కంటే అధిక […]
9 మంది పోలీస్ సిబ్బంది జిల్లా పోలీస్ కార్యాలయానికి కటాచ్
169 Viewsవేములవాడ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న తొమ్మిది మంది పోలీస్ సిబ్బందిని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహజాన్ జిల్లా పోలీస్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వేములవాడ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఐదుగురు కానిస్టేబుల్ నలుగురు హోంగార్లు విధుల పట్ల నిర్లక్ష్యం చేసినందునే అటాచ్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. విదుల పట్ల ఎంతటి వారైనా సరే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ […]










