279 Views*ఆషాఢ పూర్ణిమ* *గురు పూర్ణిమ* వైశిష్ట్యం???? శ్లో|| ఏకాక్షరప్రదాతారం, యో గురుం నాభిమన్యతే| స శ్వయోనిశతం గత్వా, చండాలత్వం అవాప్నుయాత్|| అన్నింటికంటే గురుద్రోహం మహాపాతకం. గురుద్రోహికి ప్రాయశ్చిత్తం చాలాకష్టం. ఒక్క అక్షరం లేక ఓంకారం, ఉపదేశంగా ప్రసాదించిన గురువును గౌరవించని పాపి, వరుసగా నూరుజన్మలు కుక్కగా పుడతాడు. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఆషాఢశుక్లద్వాదశీ వ్రతం. ఆషాఢ శుక్లద్వాదశి నాడు ఉదయాన్నే లేచి, శిరస్నానం చేసి, గోపంచకంతో విప్రుల పాదాలు కడిగి, ఆపై శివాలయంలోని అర్చకునకు, స్వయంపాకాదులు […]
ఆధ్యాత్మికం
నమస్కారం ????విలువ….
682 Views*_????నమస్కారం విలువ.. ఎంతో తెలుసా!?????_* _[ప్రస్తుతం సమాజంలోని అనేక సమస్యలకు మూల కారణం ఒకరి నొకరు గౌరవించుకోక పోవడమే! అహంకారం వదిలి, ఎదుటి వారిని చులకనగా చూడడం వలన అనర్థాలు జరుగు తున్నాయి.]_ *===(((????????????)))===* *మహాభారత యుద్ధ సమయంలో “మీరు పక్షపాతంగా యుద్ధం చేస్తున్నారు” అని దుర్యోధనుడు అనిన వ్యంగ్యమైన మాటలకు బాధపడిన భీష్మ పితామహడు _”నేను రేపు పాండవులను చంపుతాను”_ అని ప్రకటించాడు.* *అంతే… పాండవుల శిబిరంలో ఆందోళన పెరిగింది. భీష్ముని సామర్ధ్యం గురించి […]
పిండి తో వినాయకుని ప్రతిమ ను తయారు చేసిన మాడల్ స్కూల్ 7 వ తరగతి విద్యార్థీని సాన్వీ
111 Viewsపిండి తో వినాయకుని ప్రతిమ ను తయారు చేసిన మాడల్ స్కూల్ 7 వ తరగతి విద్యార్థీని సాన్వీ : తొలి ఏకాదశి సందర్భంగా తమ ఇంటి వద్ద గోధుమ పిండి తో హార్షలు తయారు చేస్తుండగా ముస్తాబాద్ మండలం నామాపూర్ మాడల్ స్కూల్ లో 7వ తరగతి చదువుతున్న ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన బండి స్రవంతి మల్లేశ్ ల పెద్ద కూతురు బండి సాన్వీ మంగళవారం గోదుమ పిండితో వినాయకుని ప్రతిమను చూడముచ్చటగా […]
ఆరుద్ర పురుగు…
351 Views*చతుర్థీ వ్రతం,మాస వినాయక చతుర్థీ*. వినాయకునికి ప్రీతి కరమైన రోజు. వినాయక భక్తులు పగటిపూట ఉపవాసం ఉండి,వినాయక వ్రతాన్ని ఆచరిస్తారు.ఈ రోజు వ్రతం ఆచరించడం వలన ప్రారంభించుకొనే పనులలో ఆటంకాలు ఏర్పడవు అని భక్తుల నమ్మకం. నిరయన రవి, ఆరుద్ర నక్షత్రం లో సా.05.50 కి ప్రవేశిస్తాడు. అప్పటి నుండి *ఆరుద్ర కార్తె* ప్రారంభం అవుతుంది. జూన్ 23 శుక్రవారం నుంచి ఆరుద్ర కార్తె ప్రారంభం ఎర్రటి ఎండకు మండి మండి నెర్రలిచ్చిన నేల తొలకరి […]
ఆశాడమాసం…
185 Viewsఆషాఢమాస విశిష్టత ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అన్నారు. అందువల్ల వివాహాది శుభకార్యాలు చేయరు. కానీ ఈ మాసంలో అనేక పర్వదినాలు ఉన్నాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి విష్ణు ఆరాధనకు అత్యంత ముఖ్యమైన తిధి. దీనికి తొలి ఏకాదశి అని పేరు. ఇక్కడి నుంచి ఇక ప్రతి వారానికి, ప్రతి 15 రోజులకొకసారైనా ఏదో ఒక పండుగ/వ్రతం/పూజ ఉంటుంది. తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస్య వ్రతం ప్రారంభిస్తారు. దక్షిణాయనం ప్రారంభమయ్యేది ఈ మాసంలోనే. ఆషాడమాసంలో అందరు గోరింటాకు తప్పక పెట్టుకోవాలని ఆయుర్వేద శాస్త్రజ్ఞులు […]
అన్నం గురుంచి రాసినవారికీ కృతజ్ఞతలు…
214 Viewsరాసినవారికికృతజ్ఞతలు . ???????? *’అన్నం’* *గురించి నలుగురు మంచి మనుషులు చెప్పిన నాలుగు గొప్ప మాటలు…* 1. ఆకలిగొన్నవాడికి ‘ దేవుడు ‘ కనపడేది అన్నం రూపంలోనే ! ( మహాత్మా గాంధీ ) . 2. ” నేను వంటింట్లోకి వేరే పనిమీదవెళ్ళినాకూడా , వంట చేస్తున్న మా అమ్మగారు. ” పెట్టేస్తా నాన్నా ఒక్క అయిదు నిముషాలు ” అనేవారు నొచ్చుకుంటూ- నేను అన్నం కోసం వచ్చాననుకుని ! ఎంతయినా అమ్మ అంటే […]
మృగాశిర కార్తీ.
205 Views????????????నేటి నుండి మృగశిర కార్తె ప్రారంభం మృగశిర కార్తె ప్రాముఖ్యత ఏమిటీ..? ???????????????????????????????????????????? ????భారతదేశంలో మృగశిర కార్తెకు విశేష ప్రాధాన్యత ఉంది. రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలతో సతమతమయ్యే జీవకోటికి ఈ కార్తెలో వచ్చే నైరుతి రుతువపవనాలతో వాతావరణం చల్లబడి ఉపశమనం కలుగుతుంది. ????ఈ కార్తెను రైతులు ఏరువాక సాగే కాలం అని కూడా అంటారు. ఏరువాక అంటే నాగటి చాలు.. ఈ కాలంలో రుతుపవనాలు విస్తరించి తొలకరి జల్లులు పడగానే పొలాలు దున్ని […]
ఘనంగా బంగారు మైసమ్మ పునః ప్రతిష్ట మహోత్సవం
181 Views సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో సోమవారం పురాతన ఊడల మర్రి చెట్టు బంగారు మైసమ్మ తల్లి విగ్రహం పునః ప్రతిష్ట కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు తలకొక్కుల లక్ష్మణ్, కుటుంబ సభ్యులు, కౌన్సిలర్ భాగ్యలక్ష్మి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో పురాతన బంగారు మైసమ్మ తల్లి విగ్రహం పునః ప్రతిష్ట మహోత్సవాలు కన్నుల పండువగా నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్ డీ సీ […]
రేపటి నుండి రోహిణి కార్తె ప్రారంభం…
128 Views*రేపటి నుండి రోహిణి కార్తే ప్రారంభం* *రోహిణి కార్తె అంటే ఏంటీ ?* *ఎండలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి ?* రోహిణి కార్తే వచ్చింది అంటే వామ్మో రోహిణి కార్తెలో ఎండలకు రోకండ్లు పగిలే ఎండలు ఉంటాయి అనే నానుడి మనలో మెదలాడుతూ ఉంటుంది. నిజమే మరి ఈ నాలుగు నెలల ఎండాకాలంలో ఎండలు తోలి రోజులలో కొద్ది కొద్దికగా ఉగాది నుండి తాపం పెరుగుతుంది. దిన దిన ప్రవర్దనమానంగా సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని […]
జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున లింగయ్యకు ఆహ్వాన పత్రిక అందజేసిన అంజయ్య స్వామి
127 Views జనగామ పట్టణంలో ఆదివారం జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున లింగయ్య కి ఆహ్వాన పత్రిక యాదాద్రి భువనగిరి జిల్లా కైలాస పురం ( కాచారం) గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం, రేణుక ఎల్లమ్మ ఆశ్రమం అధ్యక్షులు ఐ వి ఎఫ్ రాష్ట్ర ధార్మిక పరిషత్ అధ్యక్షులు డాక్టర్.వంగపల్లి అంజయ్య స్వామి జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున లింగయ్య కు శ్రీ రుద్ర చండీ […]







