ఆధ్యాత్మికం

అన్నం గురుంచి రాసినవారికీ కృతజ్ఞతలు…

220 Viewsరాసినవారికికృతజ్ఞతలు . ???????? *’అన్నం’* *గురించి నలుగురు మంచి మనుషులు చెప్పిన నాలుగు గొప్ప మాటలు…* 1. ఆకలిగొన్నవాడికి ‘ దేవుడు ‘ కనపడేది అన్నం రూపంలోనే ! ( మహాత్మా గాంధీ ) . 2. ” నేను వంటింట్లోకి వేరే పనిమీదవెళ్ళినాకూడా , వంట చేస్తున్న మా అమ్మగారు. ” పెట్టేస్తా నాన్నా ఒక్క అయిదు నిముషాలు ” అనేవారు నొచ్చుకుంటూ- నేను అన్నం కోసం వచ్చాననుకుని ! ఎంతయినా అమ్మ అంటే […]

ఆధ్యాత్మికం

మృగాశిర కార్తీ.

212 Views????????????నేటి నుండి మృగశిర కార్తె ప్రారంభం మృగశిర కార్తె ప్రాముఖ్యత ఏమిటీ..? ???????????????????????????????????????????? ????భారతదేశంలో మృగశిర కార్తెకు విశేష ప్రాధాన్యత ఉంది. రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలతో సతమతమయ్యే జీవకోటికి ఈ కార్తెలో వచ్చే నైరుతి రుతువపవనాలతో వాతావరణం చల్లబడి ఉపశమనం కలుగుతుంది. ????ఈ కార్తెను రైతులు ఏరువాక సాగే కాలం అని కూడా అంటారు. ఏరువాక అంటే నాగటి చాలు.. ఈ కాలంలో రుతుపవనాలు విస్తరించి తొలకరి జల్లులు పడగానే పొలాలు దున్ని […]

ఆధ్యాత్మికం

ఘనంగా బంగారు మైసమ్మ పునః ప్రతిష్ట మహోత్సవం

188 Views  సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో సోమవారం పురాతన ఊడల మర్రి చెట్టు బంగారు మైసమ్మ తల్లి విగ్రహం పునః ప్రతిష్ట కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు తలకొక్కుల లక్ష్మణ్, కుటుంబ సభ్యులు, కౌన్సిలర్ భాగ్యలక్ష్మి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో పురాతన బంగారు మైసమ్మ తల్లి విగ్రహం పునః ప్రతిష్ట మహోత్సవాలు కన్నుల పండువగా నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్ డీ సీ […]

ఆధ్యాత్మికం

రేపటి నుండి రోహిణి కార్తె ప్రారంభం…

134 Views*రేపటి నుండి రోహిణి కార్తే ప్రారంభం* *రోహిణి కార్తె అంటే ఏంటీ ?* *ఎండలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి ?* రోహిణి కార్తే వచ్చింది అంటే వామ్మో రోహిణి కార్తెలో ఎండలకు రోకండ్లు పగిలే ఎండలు ఉంటాయి అనే నానుడి మనలో మెదలాడుతూ ఉంటుంది. నిజమే మరి ఈ నాలుగు నెలల ఎండాకాలంలో ఎండలు తోలి రోజులలో కొద్ది కొద్దికగా ఉగాది నుండి తాపం పెరుగుతుంది. దిన దిన ప్రవర్దనమానంగా సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని […]

ఆధ్యాత్మికం

జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున లింగయ్యకు ఆహ్వాన పత్రిక అందజేసిన అంజయ్య స్వామి 

131 Views  జనగామ పట్టణంలో ఆదివారం జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున లింగయ్య కి ఆహ్వాన పత్రిక యాదాద్రి భువనగిరి జిల్లా కైలాస పురం ( కాచారం) గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం, రేణుక ఎల్లమ్మ ఆశ్రమం అధ్యక్షులు ఐ వి ఎఫ్ రాష్ట్ర ధార్మిక పరిషత్ అధ్యక్షులు డాక్టర్.వంగపల్లి అంజయ్య స్వామి జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున లింగయ్య కు శ్రీ రుద్ర చండీ […]

ఆధ్యాత్మికం

కృత్తికాకార్తె / నిజకర్తరి ప్రారంభం…

573 Viewsకృత్తికాకార్తె / నిజకర్తరి ప్రారంభం* సూర్యుడు మేషరాశికి చెందిన భరణి నక్షత్రం 3 వ పాదంలో ప్రవేశించినది మొదలుకొని వృషభ రాశిలోని రోహిణి నక్షత్రం మొదటి పాదం దాటే వరకు గల మద్య కాలాన్ని *“కర్తరీ”* అంటారు. అంటే భరణి నాలుగో పాదం , కృత్తిక నాలుగు పాదాలు , రోహిణి మొదటి పాదం మొత్తం ఆరు పాదాలలో సూర్యుడు ఉన్న కాలం కర్తరీ అంటారు… దీనినే *“కత్తెర”* అని కూడ అంటారు. కర్తరి నక్షత్ర […]

ఆధ్యాత్మికం

ఐశ్వర్యానికి కారకుడు ఈశ్వరుడు…

200 Viewsఐశ్వర్యానికి కారుకుడు ఈశ్వరుడు(శివుడు). ???? ఈశ్వరానుగ్రహంతో ఐశ్వరం పొందిన కుబేరుడికి ఒకసారి తానే ధనవంతుడిననే అహకారం కలిగింది. అందువల్ల దేవతలందరికి మంచి విందు భోజం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలని తలచాడు కుబేరుడు. దేవతలందరిని ఆహ్వానించి, శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్ళాడు. శివుడు కొండల్లో ఉంటాడు, ఒక ఇల్లు కూడా ఉండదు,నా ఇంటిని చూసి శివుడు ఆశ్చర్యపోతాడు, ఎంత బాగుందో అంటూ పొగుడుతాడు, అప్పుడు దేవతల్లో నా కీర్తి పెరుగుతుందనే ఆలోచనలతో కైలాసం చేరుకున్నాడు. […]

ఆధ్యాత్మికం

భగవంతుడికి ఇష్టమైన పువ్వులు ( శివుడు)

455 Views*భగవంతునికి  ఇష్టమైన పూలు* ➖➖➖✍️ *”అహింస  ప్రథమం  పుష్పం  పుష్పం  ఇంద్రియ  నిగ్రహః* *సర్వ భూత  దయా పుష్పం  క్షమా  పుష్పం  విశేషతః* *జ్ఞాన  పుష్పం  తపః పుష్పం      శాంతి  పుష్పం  తథైవ  చ* *సత్యం  అష్ట విధం  పుష్పో: విష్ణో హో  ప్రీతి కరం  భవేత్”* *1. అహింసాపుష్పం: * *ఏ ప్రాణికీ మానసికంగా బాధ కలిగించకుండా ఉండటమే దేవునికి సమర్పించే ‘ప్రధమ పుష్పం.’* *2. ఇంద్రియ నిగ్రహం: * *చేతులు, కాళ్లు మొదలైన […]

ఆధ్యాత్మికం

ఎల్లారెడ్డి లో ఘనంగా బగముఖి మాత యజ్ఞం

143 Viewsశుక్రవార బగలాముఖి మాత జన్మదిన సందర్భంగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మాజీ తెలంగాణ టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆశీస్సులతో ఏర్పాటు చేసిన బగముఖి మాత యజ్ఞంలో, ఉప్పల శ్రీనివాస ఆదేశాల మేరకు  ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర ధార్మిక పరిషత్ చైర్మన్ డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి గుప్తా పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ తేలంగాణ రాష్ట్ర యువజన విభాగం […]

ఆధ్యాత్మికం ప్రాంతీయం

భగవద్గీత బహుకరణ… ధర్మం మార్గంలో నడవాలి హెచ్ఆర్సీపీ రాష్ట్ర సభ్యులు దేవరాజు

131 Viewsనీకు రాబోయే ఆపద నేను ఆపను ధర్మమే నిన్ను సన్మార్గంలో నడిపిస్తుంది అదే భగవద్గీత సారాంశం అని మానవ హక్కుల రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ రామోజీ దేవరాజు అన్నారు గురువారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ కు భగవద్గీతను బహూకరించి మాట్లాడారు ఎవరు ఏ కర్మను చేసుకుంటే వారు ఆ కర్మఫలాన్ని అనుభవిస్తారని ఆయన జాతీయ దినపత్రిక ప్రతినిధి తో మాట్లాడారు Telugu News 24/7tslocalvibe.com