ఆధ్యాత్మికం

కృత్తికాకార్తె / నిజకర్తరి ప్రారంభం…

565 Viewsకృత్తికాకార్తె / నిజకర్తరి ప్రారంభం* సూర్యుడు మేషరాశికి చెందిన భరణి నక్షత్రం 3 వ పాదంలో ప్రవేశించినది మొదలుకొని వృషభ రాశిలోని రోహిణి నక్షత్రం మొదటి పాదం దాటే వరకు గల మద్య కాలాన్ని *“కర్తరీ”* అంటారు. అంటే భరణి నాలుగో పాదం , కృత్తిక నాలుగు పాదాలు , రోహిణి మొదటి పాదం మొత్తం ఆరు పాదాలలో సూర్యుడు ఉన్న కాలం కర్తరీ అంటారు… దీనినే *“కత్తెర”* అని కూడ అంటారు. కర్తరి నక్షత్ర […]

ఆధ్యాత్మికం

ఐశ్వర్యానికి కారకుడు ఈశ్వరుడు…

192 Viewsఐశ్వర్యానికి కారుకుడు ఈశ్వరుడు(శివుడు). ???? ఈశ్వరానుగ్రహంతో ఐశ్వరం పొందిన కుబేరుడికి ఒకసారి తానే ధనవంతుడిననే అహకారం కలిగింది. అందువల్ల దేవతలందరికి మంచి విందు భోజం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలని తలచాడు కుబేరుడు. దేవతలందరిని ఆహ్వానించి, శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్ళాడు. శివుడు కొండల్లో ఉంటాడు, ఒక ఇల్లు కూడా ఉండదు,నా ఇంటిని చూసి శివుడు ఆశ్చర్యపోతాడు, ఎంత బాగుందో అంటూ పొగుడుతాడు, అప్పుడు దేవతల్లో నా కీర్తి పెరుగుతుందనే ఆలోచనలతో కైలాసం చేరుకున్నాడు. […]

ఆధ్యాత్మికం

భగవంతుడికి ఇష్టమైన పువ్వులు ( శివుడు)

448 Views*భగవంతునికి  ఇష్టమైన పూలు* ➖➖➖✍️ *”అహింస  ప్రథమం  పుష్పం  పుష్పం  ఇంద్రియ  నిగ్రహః* *సర్వ భూత  దయా పుష్పం  క్షమా  పుష్పం  విశేషతః* *జ్ఞాన  పుష్పం  తపః పుష్పం      శాంతి  పుష్పం  తథైవ  చ* *సత్యం  అష్ట విధం  పుష్పో: విష్ణో హో  ప్రీతి కరం  భవేత్”* *1. అహింసాపుష్పం: * *ఏ ప్రాణికీ మానసికంగా బాధ కలిగించకుండా ఉండటమే దేవునికి సమర్పించే ‘ప్రధమ పుష్పం.’* *2. ఇంద్రియ నిగ్రహం: * *చేతులు, కాళ్లు మొదలైన […]

ఆధ్యాత్మికం

ఎల్లారెడ్డి లో ఘనంగా బగముఖి మాత యజ్ఞం

137 Viewsశుక్రవార బగలాముఖి మాత జన్మదిన సందర్భంగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మాజీ తెలంగాణ టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆశీస్సులతో ఏర్పాటు చేసిన బగముఖి మాత యజ్ఞంలో, ఉప్పల శ్రీనివాస ఆదేశాల మేరకు  ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర ధార్మిక పరిషత్ చైర్మన్ డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి గుప్తా పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ తేలంగాణ రాష్ట్ర యువజన విభాగం […]

ఆధ్యాత్మికం ప్రాంతీయం

భగవద్గీత బహుకరణ… ధర్మం మార్గంలో నడవాలి హెచ్ఆర్సీపీ రాష్ట్ర సభ్యులు దేవరాజు

125 Viewsనీకు రాబోయే ఆపద నేను ఆపను ధర్మమే నిన్ను సన్మార్గంలో నడిపిస్తుంది అదే భగవద్గీత సారాంశం అని మానవ హక్కుల రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ రామోజీ దేవరాజు అన్నారు గురువారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ కు భగవద్గీతను బహూకరించి మాట్లాడారు ఎవరు ఏ కర్మను చేసుకుంటే వారు ఆ కర్మఫలాన్ని అనుభవిస్తారని ఆయన జాతీయ దినపత్రిక ప్రతినిధి తో మాట్లాడారు Telugu News 24/7tslocalvibe.com

ఆధ్యాత్మికం

అద్వైతం…. విశిష్టద్వైతం….

1,351 Views????????????️????????????️????????????️???? *శ్రీ ఆది శంకరులనగానే అద్వైతం* *శ్రీ రామానుజుడనగానే విశిష్టాద్వైతం* గుర్తుకు వస్తాయి…!! *శ్రీ ఆది శంకరాచార్యులు* ????శంకరులు కేరళలోని కాలడి గ్రామంలో జన్మించారు. ఆర్యాంబ, శివగురువులు వీరి తల్లిదండ్రులు. రెండేళ్ల స్వల్ప వ్యవధిలోనే వేదాలను, వేదాంతసారాన్ని అధ్యయనం చేసిన కుశాగ్రబుద్ధి. ????గోవింద భగవత్పాదుల వద్ద సన్యాస దీక్షను స్వీకరించారు. గురువుల ఆదేశానుసారం కాశీకి వెళ్ళి శిష్యులకు ఉపదేశంచేస్తూ, పండితులతో చర్చలు సాగిస్తూ, వివిధ మతాల్లోని దోషాలను సహేతుకంగా విమర్శించేవారు. ???? మండనమిశ్రుణ్ని, అతడి భార్య […]

ఆధ్యాత్మికం

అక్షయ తృతీయ.

2,210 Viewsఅక్షయ తృతీయ అక్షయ తృతీయనాడాచరించవల్సినవి యథాశక్తిగానైనా ఆచరించి అక్షయఫలాలను పొందగలరని జగదంబను ప్రార్ధిస్తూ …. అక్షయ తృతీయ అంటేనే నేటికాలంలో బంగారం, వెండి లేదా ఇతర ఏదేని విలువైన వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది. ఈ రోజున కొన్నది అక్షయం అవుతుందని చెప్పిన వ్యాపారసంస్థల ప్రచారాన్ని వాస్తవంగా నమ్మి వాటిని కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది. అసలు అటువంటివి కొనాలని అనుకుని డబ్బు లేకున్నా అప్పు చేసో, తప్పు చేసో కొంటే, కొన్న బంగారం […]

Breaking News ఆధ్యాత్మికం ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేట మండలంలో ఇఫ్తార్ విందు ఇచ్చిన సర్పంచ్ నేవురి వెంకట్ రెడ్డి ….

337 Views.ఎల్లారెడ్డిపేట మండలంలో ఇఫ్తార్ విందు ఇచ్చిన సర్పంచ్ నేవురి వెంకట్ రెడ్డి …. ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట రాజన్న సిరిసిల్ల జిల్లాలో నీ ఎల్లారెడ్డిపేట మండలం లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు గురువారం రోజున లక్ష్మీ మల్లారెడ్డి ఫంక్షన్ హాల్ లో సుమారుగా 200 మందికి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు ఎప్పుడు ఇలాగే ఇఫ్తార్ దావత్ ను తాను ఇవ్వాలని దేవుడిని […]