ప్రాంతీయం

రహదారి భద్రత నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.

18 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ రహదారి భద్రత నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల సమన్వయంతో రహదారి భద్రతపై సమిష్టి కృషి క్రమశిక్షణతోనే ప్రమాదాల నివారణ సాధ్యం: మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ వాహనదారులు రహదారి భద్రతా నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా […]

ప్రాంతీయం

ప్రజావాణి సమస్యలను త్వరగా పరిష్కరించాలి , జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

14 Viewsప్రజావాణి సమస్యలను త్వరగా పరిష్కరించాలి , జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల ,ఏప్రిల్ 13, 2026: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, ఇంచార్జ్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రావు లతో కలిసి […]

ప్రాంతీయం

కొండపాక మండలం దుద్దేడ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్  కె. హైమావతి,ఆకస్మికంగా తనిఖీ చేశారు..

20 Viewsసిద్దిపేట్ ఏప్రిల్ 13, తెలుగు న్యూస్ 24/7  కొండపాక మండలం దుద్దేడ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్  కె. హైమావతి,ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మార్చి 14న ప్రారంభమైన పదవతరగతి పరీక్షలు, ఎస్‌ఎస్‌సీ–2026 బోర్డు మార్గదర్శకాల మేరకు ఎలాంటి అంతరాయాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో సజావుగా కొనసాగుతున్నాయని తెలిపారు. మిగిలిన పరీక్షలను కూడా ఇదే విధంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పని […]

ప్రాంతీయం

రోడ్డు భద్రత నియమాలు పాటించండి – సురక్షిత ప్రయాణమే లక్ష్యం: జిల్లా కలెక్టర్ కె. హైమావతి.

11 Views  సిద్దిపేట, ఏప్రిల్ 13, తెలుగు న్యూస్ 24/7 రోడ్డు భద్రత నియమాలు పాటించండి – సురక్షిత ప్రయాణమే లక్ష్యం: జిల్లా కలెక్టర్ కె. హైమావతి,రోడ్డుపై ప్రయాణించే ప్రతి వాహనదారుడు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలని, అందుకోసం రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి పిలుపునిచ్చారు.సోమవారం కొండపాక మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగమైన “అరైవ్-అలైవ్” కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలోనే […]

ప్రాంతీయం

కొండపాక మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ శ్రీమతి కె. హైమావతి సందర్శించి, మధ్యాహ్న భోజన ఏర్పాట్లను తనిఖీ చేశారు..

28 Views  సిద్దిపేట, 13 ఏప్రిల్, తెలుగు న్యూస్ 24/7 కొండపాక మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ శ్రీమతి కె. హైమావతి సందర్శించి, మధ్యాహ్న భోజన ఏర్పాట్లను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్, పప్పు నాణ్యత సంతృప్తికరంగా లేకపోవడంతో వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూరలను మొక్కుబడిగా కాకుండా నాణ్యతతో, రుచికరంగా వండాలని సూచిస్తూ, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలుతీసుకుంటామనిహెచ్చరించారు.అనంతరం స్టోర్‌రూమ్‌ను పరిశీలించిన […]

ప్రాంతీయం

ఎండాకాలంలో వడదెబ్బ (హీట్ స్ట్రోక్) నుండి రక్షణ పొందేందుకు వైద్య ఆరోగ్య శాఖ సూచనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు..

21 Views  సిద్దిపేట, ఏప్రిల్ 13, 2026 ఎండాకాలంలో వడదెబ్బ (హీట్ స్ట్రోక్) నుండి రక్షణ పొందేందుకు వైద్య ఆరోగ్య శాఖ సూచనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం (ఐడీఓసీ) సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ రూపొందించిన అవగాహన గోడపత్రికను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం జిల్లాలో ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు ఎక్కువగా వీస్తున్నందున ప్రజలు […]

ప్రాంతీయం

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అన్నారు.

36 Views  సిద్దిపేట, 13 ఏప్రిల్, తెలుగు న్యూస్ 24/7 ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం లోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఫిర్యాదుదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా అర్జీదారులతో ఎసిఎల్బి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకొని. బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా […]

ప్రాంతీయం

*రాంసాగర్‌లో భక్తి పారవశ్యం. ఘనంగా రాములోరి రథ ఊరేగింపు.

52 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని రాంసాగర్ గ్రామంలో శ్రీ సీతారాముల రథోత్సవం ఆదివారం భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని రామాలయం నుంచి ప్రారంభమైన రథోత్సవ ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా మహిళలు, యువకులు, చిన్నారులు ఆటపాటలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ ఉత్సాహంగా రథాన్ని లాగుతూ ఊరేగింపును విజయవంతం చేశారు. గ్రామ వీధులన్నీ భక్తి వాతావరణంతో కళకళలాడాయి. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు శ్రీ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు. సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి

51 Viewsపేదవారికి ఇందిరమ్మ ఇండ్లు. సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

మంచిర్యాల కలెక్టర్ ఆఫీసులో యోగా అవగాహన కార్యక్రమం

24 Viewsమంచిర్యాల జిల్లాలోని కలెక్టర్ ఆఫీస్ నందు యోగ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యోగా ఇన్స్పెక్టర్స్ ఏ సుధాకర్ మరియు మేఘన, మంచిర్యాల జిల్లా డిపిఎం రవీంద్ర నాయక్, ఆయుర్వేదిక్ డాక్టర్ పద్మజ, హోమియో డాక్టర్ స్పందన, మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ సార్ వేద వ్యాస్ పాల్గొనడం జరిగింది. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్