138 Viewsనిరుపేద కుటుంబానికి పాలిథిన్ కవరు అందజేసిన గద్ధల సురేష్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలో ఆదివారం వైఎస్సార్ తెలంగాణ పార్టీ యువ నాయకుడు గద్ధల సురేష్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబం మస్కూరి శ్రీనివాస్ కు ఇంటి పైన కప్పుకోవడానికి పాలిథిన్ కవరు అందజేశారు ఈ సందర్భంగా గద్దల సురేష్ మాట్లాడుతూ వరుసగా కురుస్తున్న వర్షాలకు మాస్కురి శ్రీనివాస్ ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉన్నదని తెలుసుకుని ఇంటి పైన కప్పుకోవడానికి పాలిథిన్ కవరు అందజేయడం జరిగిందని […]
Breaking News
లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన: మంత్రి హరీష్ రావు.* సిద్దిపేట జిల్లా :జులై 30
122 Views*లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన: మంత్రి హరీష్ రావు.* సిద్దిపేట జిల్లా :జులై 30 సిద్దిపేట ప్రజలకు మంత్రి హరీష్ రావు తీపి కబురు చెప్పారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వయోలా గార్డెన్లో బీసీ వెల్పేర్ ఆధ్వర్యంలో కులవృత్తులను ప్రోత్సహం కోసం రూ.లక్ష గ్రాంట్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని 300 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. […]
రేపు కేబినేట్ భేటీ.. కీలక విషయాలపై చర్చ*
129 Views*రేపు కేబినేట్ భేటీ.. కీలక విషయాలపై చర్చ* *గవర్నర్ తిప్పి పంపిన బిల్లులపై తదుపరి కార్యాచరణ మెట్రోరైల్ ఫేజ్ -2కు అనుమతి, పలు కీలక బిల్లులపై చర్చించనున్న రాష్ట్ర మంత్రిమండలి.* హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. పలు కీలక బిల్లులకు ఆమోదం తెలపడంతో పాటు గవర్నర్ తిప్పి పంపిన నాలుగు బిల్లులు, వాటి విషయంలో తదుపరి కార్యాచరణ ప్రస్తావనకు వచ్చే […]
తండ్రి గొంతు కోసిన కూతురు* హైదరాబాద్:జులై 30
132 Views*తండ్రి గొంతు కోసిన కూతురు* హైదరాబాద్:జులై 30 అంబర్ పేట్లో దారుణ ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడే తండ్రిపైనే ఓ యువతి కిరాతకానికి ఒడిగట్టింది. వివరాల ప్రకారం.. అంబర్ పేట్లో నివసిస్తోన్న జగదీష్ అనే వ్యక్తి ఏదో విషయంలో కూతురు నిఖితను మందలించాడు. దీంతో తండ్రిపై కోపం పెంచుకున్న నిఖిత.. తండ్రిపై దాడి చేసి గొంతు కోసింది. గమనించిన కుటుంబ సభ్యులు జగదీష్‌ను ఆసుపత్రిగా తరలించారు. చికిత్స పొందుతూ […]
పెద్దపెల్లి జిల్లాలో హార్ట్ స్ట్రోక్ తో హెడ్ కానిస్టేబుల్ మృతి* పెద్దపెల్లి జిల్లా:జులై 30
135 Views*పెద్దపెల్లి జిల్లాలో హార్ట్ స్ట్రోక్ తో హెడ్ కానిస్టేబుల్ మృతి* పెద్దపెల్లి జిల్లా:జులై 30 గోదావరిఖనిలోని ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ లో నివాసం ఉంటున్న బోయోజు సోమరాజు హెడ్ కానిస్టేబుల్ ప్రస్తుతం 8 ఇంక్లైన్ కాలనీ పోలీస్ స్టేషన్లో సోమరాజు విధులు నిర్వహిస్తున్నాడు. సోమరాజు శనివారం రాత్రి ఇంటి వద్ద మెట్లు దిగుతుండగా ప్రమాదవశాత్తు జారి పడటంతో గోదావరిఖని ఆసుపత్రికి తరలించగా హార్ట్ స్ట్రోక్ తో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. […]
కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యేలు*
137 Views*కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యేలు* మంచిర్యాల జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు సొత్కు సంజీవరావు, అమరాజుల శ్రీదేవి కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. వీరిద్దరూ ఆగస్టు 1న ఢిల్లీలో అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ కేంద్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం వివేక్ వెంకటస్వామి నివాసంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో వారు భేటీ అయ్యారు. సమావేశం అనంతరం కాంగ్రెస్ కు రాజీనామా […]
నకిలీ న్యాయమూర్తి అరెస్ట్..*
130 Views*నకిలీ న్యాయమూర్తి అరెస్ట్..* *అప్పుడు పోలీసు గా.. ఇప్పుడు జడ్జిగా పోలీసులకు పట్టుబడిన నామాల నరేందర్* వేములవాడ పట్టణనికి చెందిన నామాల నరేందర్ నకిలీ ఐడీ కార్డులతో హైకోర్టు న్యాయమూర్తిగా పరిచయం చేసుకుని మోసాలకు పాల్పడుతూ ఉప్పల్ పోలీసులకు చిక్కాడు.. 2016 సంవత్సరంలో బొలెరో వాహనంలో తిరుగుతూ ఎస్సైగా పరిచయం చేసుకొని బెదిరింపులకు పాల్పడుతూ ఉండగా 2016 లో వేములవాడ పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.. […]
తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది* తిరుపతి :జులై 30
104 Views*తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది* తిరుపతి :జులై 30 తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ సర్వ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. కాగా నిన్న శనివారం శ్రీవారిని 78,115 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా […]
నిరుపేద కుటుంబానికి పాలిథిన్ కవరు అందజేసిన గద్ధల సురేష్
128 Viewsనిరుపేద కుటుంబానికి పాలిథిన్ కవరు అందజేసిన గద్ధల సురేష్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలో ఆదివారం వైఎస్సార్ తెలంగాణ పార్టీ యువ నాయకుడు గద్ధల సురేష్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబం మస్కూరి శ్రీనివాస్ కు ఇంటి పైన కప్పుకోవడానికి పాలిథిన్ కవరు అందజేశారు ఈ సందర్భంగా గద్దల సురేష్ మాట్లాడుతూ వరుసగా కురుస్తున్న వర్షాలకు మాస్కురి శ్రీనివాస్ ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉన్నదని తెలుసుకుని ఇంటి పైన కప్పుకోవడానికి పాలిథిన్ కవరు అందజేయడం […]
చీరలో ఉన్న ఫొటోలు పంపించు.. మహిళా ఉద్యోగికి సీఐడీ అధికారి వేధింపులు.!*
140 Views*చీరలో ఉన్న ఫొటోలు పంపించు.. మహిళా ఉద్యోగికి సీఐడీ అధికారి వేధింపులు.!* హైదరాబాద్: తెలంగాణ సీఐడీ డీఎస్పీ కిషన్‌సింగ్‌పై కేసు నమోదైంది. కిషన్ సింగ్ తనను వేధిస్తున్నారంటూ టీఎస్ఎస్పీడీసీఎల్ మహిళా ఉద్యోగి చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కిషన్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ”కిషన్‌సింగ్.. అసభ్యకర మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు నా ఫోన్‌కు పంపిస్తున్నారు. చీర కట్టుకుని ఉన్న ఫొటోలు పంపాలంటూ వేధిస్తున్నారు. […]










