Breaking News

చంద్రయాన్-3:చంద్రుడికి మరింత చేరువ..వచ్చే వారమే జాబిల్లిపై అడుగు.!*

114 Views*చంద్రయాన్-3:చంద్రుడికి మరింత చేరువ..వచ్చే వారమే జాబిల్లిపై అడుగు.!*   బెంగళూరు: జాబిల్లిపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్‌-3 సోమవారంతో నెల రోజులు పూర్తి చేసుకుంది.   ప్రస్తుతం చంద్రుడి చుట్టూ చక్కర్లు కొడుతోన్న ఈ వ్యౌమనౌక.. నేడు జాబిల్లికి మరింత చేరువైంది. చంద్రయాన్‌-3 కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని ( ఆర్బిట్ ప్రొడక్షన్ మన్యూవర్ ) విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో ప్రకటించింది. బెంగళూరులోని ‘ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌ […]

Breaking News

నిస్వార్థ నాయకులనే సమాజం గుర్తిస్తుంది…

155 Viewsప్రజల సంక్షేమం కోసం నిస్వార్థం గా పనిచేసే రాజకీయ నాయకులనే సమాజం గుర్తిస్తుందని జాతీయ కిసాన్ మోర్చా మాజీ ప్రధాన కార్యదర్శి, న్యాయవాది పొల్సాని సుగుణాకర్ రావ్,జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు, తిమ్మాపూర్ మండలం మక్తపెల్లి కి చెందిన తమ్మిశెట్టి మల్లయ్య ఈనెల 9న మృతి చెందారు. మండల పార్టీ ఆధ్వర్యంలో సోమవారం సంస్మరణ సంతాప సభ ఏర్పాటు చేసారు.రాజకీయ పార్టీ లేవైనా గానీ ప్రజల సంక్షేమం […]

Breaking News

పెండింగ్ లో వున్నా స్కాలర్షిప్ &రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చెయ్యాలి*

136 Views*పెండింగ్ లో వున్నా స్కాలర్షిప్ &రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చెయ్యాలి* *ఏ.ఐ.ఎస్.బి జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు* *చేర్యాలలో ఏ.ఐ.ఎస్.బి సుమిత్ర జూనియర్ కళాశాల కమిటీ ఎన్నిక* చేర్యాల: మండలంలోని ప్రైవేట్ కళాశాలలలో సోమవారం నాడు నూతన కమిటీలను ఎన్నిక చేపట్టడం జరిగిందని ఏ.ఐ.ఎస్.బి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు అన్నారు. ఈ సందర్బంగా పుల్లని వేణు మాట్లాడుతూ….. రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విద్యారంగాన్ని విస్మరిస్తున్నాయని,కేంద్రంలో బీజేపీ,రాష్ట్రంలో తెరాస ప్రభుత్వాలు పూర్తిగా విద్యార్ధి వ్యతిరేక […]

Breaking News

పోతిరెడ్డిపల్లి పెద్దరాజుపేట రోడ్డు నిర్మాణంలో జాప్యం తగదు

174 Viewsపోతిరెడ్డిపల్లి పెద్దరాజుపేట రోడ్డు నిర్మాణంలో జాప్యం తగదు   – సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్   సీపీఐ ఆధ్వర్యంలో గ్రామస్తుల ఆందోళన ర్యాలీ   చేర్యాల : పోతిరెడ్డిపల్లి పెద్దరాజుపేట మధ్య రోడ్డు నిర్మాణంలో ప్రభుత్వ జాప్యం తగదని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ అన్నారు. చేర్యాల మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామం నుండి పెద్దరాజుపేట వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ గ్రామస్థులతో కలిసి సోమవారం సీపీఐ నేతలు […]

Breaking News

ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్‌* హైదరాబాద్ :ఆగస్టు 14

150 Views*ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్‌* హైదరాబాద్ :ఆగస్టు 14 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ప్రయాణికులకు ఆర్టీసీ ప్రత్యేక రాయితీలు ప్రకటించింది.   పల్లె వెలుగు బస్సు సర్వీసుల్లో 60 ఏండ్లు పైబడిన సీనియర్‌ సిటిజన్లకు టికెట్‌లో 50 శాతం రాయితీ ఇస్తున్నట్టు తెలిపింది. హైదరాబాద్‌ నగరంలో 24 గంటల పాటు అపరిమిత ప్రయాణానికి అందించే టీ-24 టికెట్‌ను అందరికీ కేవలం రూ.75కే ఇవ్వాలని నిర్ణయించింది.   పిల్లలకు మాత్రం టీ-24 టికెట్‌ను రూ.50కే అందజేయనున్నది. పూర్తి […]

Breaking News

చిన్నబోయిన బిక్షపతి కుటుంబాన్ని పరామర్శించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్*

170 Views    *చిన్నబోయిన బిక్షపతి కుటుంబాన్ని పరామర్శించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్*   *మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన చిన్నబోయిన బిక్షపతి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు మరణించిన విషయం తెలుసుకున్న మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం తక్షణ ఖర్చుల కొరకు 5000 రూపాయల నగదు సహాయాన్ని […]

Breaking News

జనరిక్, బ్రాండెడ్ మందుల కథేంటి? జనరిక్ రాయాలని వైద్యులను కేంద్రం ఎందుకు హెచ్చరించింది.?*

134 Views*జనరిక్, బ్రాండెడ్ మందుల కథేంటి? జనరిక్ రాయాలని వైద్యులను కేంద్రం ఎందుకు హెచ్చరించింది.?*   *రోగులకు చికిత్స చేసే వైద్యులు వ్యాధి నివారణకు రిస్క్రిప్షన్ లో ఇకపై జనరిక్‌ ఔషధాలనే రాయాలని నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) స్పష్టంచేసింది*   *ఒకవేళ అలా రాయని పక్షంలో సంబంధిత వైద్యుడిపై కఠిన చర్యలు చేపడతామని, అవసరమైతే కొంతకాలం పాటు ప్రాక్టీస్‌ చేయకుండా అతని లైసెన్స్‌ను సైతం నిలిపివేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ‘రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్ల వృత్తిపరమైన […]

Breaking News

తిరుమల.???? బోనులో పడ్డ చిరుత .

173 Viewsతిరుమల.???? బోనులో పడ్డ చిరుత . ????కాలినడక మార్గంలోని అటవీ శాఖ ఉంచిన బోన్ లో ఎట్టకేలకు చిరుతను బంధించిన ఫారెస్ట్ అధికారులు ???? ఆదివారం భక్తుల కు తారాసపడ్డ పులి . ???? అదే ప్రాంతంలో రెండు పులి బోనులతోపాటు వృక్షాలకు కెమెరాల ఏర్పాటు. ???? పట్టుబడ్డ పులిని తరలించే ప్రయత్నంలో ఫారెస్ట్ సిబ్బంది. ???? శుక్రవారం రాత్రి పులి లక్ష్మిత పై దాడి చేసిన ప్రాంతంలో పట్టుబడ్డ వైనం. ???? నరసింహస్వామి ఆలయం […]

Breaking News

ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి వ్యక్తి మృతి..

525 Viewsకరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలోని మద్దికుంట గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో ఆదివారం సాయంత్రం ప్రమాదవ శాత్తు పడి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. మానకొండూర్ సీఐ రాజకుమార్ తెలిపిన వివరాల ప్రకారం వీణవంక మండలం ఎల్బాక గ్రామానికి చెందిన కోట శ్రీనివాసరెడ్డి(40) అనే వ్యక్తి ప్రముఖ సీడ్ కంపెనీలో ఆర్గనైజర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.ఆదివారం సాయంత్రం మానకొండూరు మండలంలోని మద్దికుంట గ్రామ శివారులో కంపెనీ ఇచ్చిన సీడ్స్ […]

Breaking News

ఆరోగ్య తెలంగాణ కోసమే సీఎంఆర్‌ఎఫ్‌

112 Views -సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన పొన్నం అనిల్ గౌడ్ ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థికసాయం అందిస్తున్నారని మన్నెంపల్లి ఉప సర్పంచ్‌ పొన్నం అనిల్‌గౌడ్‌ అన్నారు. గ్రామానికి చెందిన అనగోని లక్ష్మణ్ 40,000 , అక్కేపల్లి అనీల్ 34,500,నాంపల్లిపర్షరాములు 20,000, కొలిపాక లక్ష్మీ 18,500, కొలిపాక మంజుల 18,000, నాంపల్లి లక్ష్మీ 14,000 చొప్పున సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు మంజూరయ్యాయి. […]