Breaking News

చిన్నబోయిన బిక్షపతి కుటుంబాన్ని పరామర్శించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్*

168 Views

 

 

*చిన్నబోయిన బిక్షపతి కుటుంబాన్ని పరామర్శించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్*

 

*మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన చిన్నబోయిన బిక్షపతి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు మరణించిన విషయం తెలుసుకున్న మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం తక్షణ ఖర్చుల కొరకు 5000 రూపాయల నగదు సహాయాన్ని అందజేశారు. ఆయనతో పాటుగా బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పిట్ల సత్యనారాయణ చిన్నబోయిన కృష్ణ చెక్కలి రాములు చెక్కలి చెంద్రం బోయిని ఆంజనేయులు బోయిని మల్లేశం మేకల శ్రీనివాస్ లక్ష్మయ్య తదితరులు ఉన్నారు*

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *