168 Viewsహరీష్ రావు ని నిడకుడా తాకే అరహతా లేని మైనాంపల్లి నీకు హరీష్ రావు గురించి మాట్లాడే హరహతా ఉందా ఒకసారి గతంలో సిద్దిపేట చర్చకు వస్తా అన్నపుడు నీకు ఏ గతి పట్టింది ని కార్యకర్తలు ని ఎంబడి ఎవరైనా వున్నారా అది నీకు గుర్తు ఉన్నదా మర్చిపోయావా ఎప్పుడు నీకు ఎక్కడ గతిలేక సుతిలేక B R S పార్టీకి దండం పెట్టి వచ్చినా రోజులు గుతున్నాయా నువ్వు ఎన్ని పార్టీలు మరవో […]
Breaking News
మార్కండేయ స్వామి వారిని దర్శించుకున్న మంజులరెడ్డి*
119 Views*మార్కండేయ స్వామి వారిని దర్శించుకున్న మంజులరెడ్డి* *కోహెడ మండలం తంగళపల్లి గ్రామంలో మార్కండేయ స్వామి వారి ద్వజ స్తంభం పునః ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి గారు.. అనంతరం ఆలయంలో గ్రామస్తులందరకి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు..మంజులరెడ్డి గారిని పద్మశాలి కుల బాంధవులు,గ్రామస్తులు శాలువా తో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాము నాగేశ్వరి శ్రీకాంత్ గారు,కుల బాంధవులు పాము సత్తయ్య గారు ,అర్షనపల్లి సత్యనారాయణ గారు […]
యాంటీ పార్టీ ఎవరు పోయినా సరే.. బయటకు పంపుతాం : సీఎం కేసీఆర్
120 Viewsయాంటీ పార్టీ ఎవరు పోయినా సరే.. బయటకు పంపుతాం : సీఎం కేసీఆర్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని సహించబోమని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. యాంటీ పార్టీ ఎవరు పోయినా సరే.. వాళ్లు ఎంత పెద్దవాళ్లైన సరే వారిని పార్టీ నుంచి బయటకు పంపుతాం. క్రమశిక్షణ చర్యలు చిన్నచిన్నగా ఉండది. వంద శాతం చర్యలు ఉంటాయి. పీకి అవతల పడేస్తాం. వాళ్ల ఖర్మ వారు పడుతారని కేసీఆర్ హెచ్చరించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే […]
బాషా సర్ నువ్వు సూపర్ సార్….
578 Viewsసకాలంలో స్పందించాడు, ప్రాణాలు కాపాడాడు… —————– పాఠశాల ప్రారంభమయ్యే సమయానికంటే అరగంట ముందే కంగారుగా వచ్చాడు తన తరగతి గది వద్దకు….. ఎనిమిదవ తరగతి చదివే హరికృష్ణ… కారణం… ముందు రోజు తన బూట్లు అక్కడే గది బయట వదిలి మరచిపోయి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ బూట్లు పోతే ఇంకోజత కొనలేని నిరుపేద కుటుంబం తనది. అందుకే అంత ఆత్రంగా వచ్చాడు. అవి అక్కడే ఉండడంతో ఆనందంగా వేసుకోవాలని కాలు దానిలో పెట్టాడు. అప్పటికే అందులో […]
తెలంగాణ లో బీ ఆర్ ఎస్ పార్టీ వైఖరి ముదిరాజులపై చిన్న చూపు
109 Viewsతెలంగాణ లో బీఆర్ ఎస్ పార్టీ వైఖరి ముదిరాజులపై చిన్న చూపు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజక వర్గం కో కన్వీనర్ మన్నే శ్రీనివాస్ ముదిరాజ్ ఈ రోజు విలేకర్లతో మాట్లాడుతూ పటాంచేరు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ను నీలం మధుకు ఇస్తానని చెప్పి మాట మార్చిన ప్రభుత్వం తీరు అంతే కాకుండా ముదిరాజులపై చిన్న చూపు చూస్తున్న వైఖరిని మార్చుకోక పోతే తెలంగాణ లో ముదిరాజ్ బిడ్డలు ఎదురు తిరిగే అవకాశాలు వస్తాయి ఎర్రోళ్ల […]
రసమయి కే మానకొండూర్ కారు సీటు..
162 Viewsబీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్, కోవర్ట్ లో అందోళన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు సీఎం కేసీఆర్ త్వరలో జరగబోయే ఎన్నికలకు ఎమ్మేల్యే అభ్యర్థుల జాబితా విడుదల సందర్భంగా మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా మరొకసారి రాష్ట్ర సంస్కృతక సారధి చైర్మన్,ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ కి అవకాశం కల్పించిన శుభ సందర్భంగా తిమ్మాపూర్ మండల అధ్యక్షుడు రావుల రమేష్ తో పాటు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టి శ్రేణులు క్యాంపు కార్యాలయనికి చేరుకొని రసమయి బాలకిషన్ కి పుష్పగుచ్చాలు అందజేసి […]
నేడు మద్యం దుకాణాల లక్కీడ్రా రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు సోమవారం ఉదయం 11 గంటలకు లాటరీ పద్ధతిన బహిరంగంగా అర్హులను ఎంపిక చేయనున్నారు.*
121 Views*నేడు మద్యం దుకాణాల లక్కీడ్రా రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు సోమవారం ఉదయం 11 గంటలకు లాటరీ పద్ధతిన బహిరంగంగా అర్హులను ఎంపిక చేయనున్నారు.* కలెక్టర్లు, ఎక్సైజ్ ఉన్నతాధికారులు, పోలీసు, ప్రత్యేక అధికారుల సమక్షంలో అన్ని జిల్లాకేంద్రాల్లో ఈ లక్కీడ్రా కొనసాగనున్నది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమీక్ష హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు సోమవారం ఉదయం 11 గంటలకు లాటరీ పద్ధతిన బహిరంగంగా అర్హులను ఎంపిక చేయనున్నారు. కలెక్టర్లు, ఎక్సైజ్ ఉన్నతాధికారులు, పోలీసు, […]
తెలంగాణలో ఆసరా పెన్షన్లు పెంపు.?.. ఎంత పెరగనుందంటే..!*
113 Views*తెలంగాణలో ఆసరా పెన్షన్లు పెంపు.?.. ఎంత పెరగనుందంటే..!* ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అధికార బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాల అమలులో స్పీడ్ పెంచింది ఇప్పిటికే అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసింది ఈ నేపథ్యంలో త్వరలో ఆసరా పెన్షన్లు పెంపు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సూర్యాపేట ప్రగతి నివేదన సభలో సీఎం కేసీఆర్ పెన్షన్ల పెంపుపై కీలక ప్రకటన చేశారు త్వరలోనే పెన్షన్లు పెంచుతామని ప్రకటించారు సీఎం ప్రకటన మేరకు ఆసరా […]
వృద్ధ దంపతుల ప్రాణం తీసిన ఫీటున్నర జాగ.. ఛీ వీడసలు కొడుకేనా.?*
120 Views*వృద్ధ దంపతుల ప్రాణం తీసిన ఫీటున్నర జాగ.. ఛీ వీడసలు కొడుకేనా.?* సిరిసిల్ల: ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకు దిగజారుతున్నాయి. ఆస్తులకు ఇచ్చే విలువ బంధాలు బంధుత్వాలకు ఇవ్వటం లేదు అనుబంధాలు అనురాగాలు ఆత్మీయతలు కేవలం భ్రమగానే మిలిగిపోతున్నాయి. అవన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయి తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఆశిరెడ్డిపల్లిలో విషాదఘటన చోటు చేసికుంది ఓ ఫీటున్నర జాగా ( 18 ఇంచుల స్థలం) వృద్ధ దంపతుల ప్రాణం తీసింది ఆస్తి […]










