124 Views*నేడు ఆకాశంలో అధ్భుతం* ఒకే నెలలో రెండు సూపర్ మూన్ లు. *ఆగస్టు 2 న (నేడు) మొదటి సూపర్ మూన్ దర్శనమివ్వనుండగా, ఇదే నెల 30 న బ్లూ మూన్ కనువిందు చేయనున్నట్లు శాస్త్రవేత్తల వెల్లడి. ఆగస్టు 2వ తేదీ (ఇవాళ) అర్థరాత్రి 12.01 గంటలకు పౌర్ణమి కంటే కొంచెం పెద్దగా, ప్రకాశవంతంగా కనిపించనున్న చంద్రడు. మళ్లీ 30న 2వ పౌర్ణమి సందర్భంగా కనిపించనున్న బ్లూ బూన్.* ఇలాంటి ఘటన 2037 వరకు […]
Breaking News
ఎర్రవల్లి పాఠశాలలో పుస్తకాల పంపిణీచేసి తన గొప్పతనం చాటుకోవడం జరిగింది.
138 Views*ఈరోజు మన ఎర్రవల్లి పాఠశాలలో విద్యార్థులకు గౌరవనీయులు అమర సింహ సార్ గారు పుస్తకాల పంపిణీ చేసి తన గొప్ప హృదయన్ని చాటుకోవడం జరిగింది. ఇలాంటి గొప్ప కార్యక్రమం చేసినందుకు అమర్ సింహా గారికి ఎర్రవల్లి పాఠశాల తరఫున, గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము????* Manne Ganesh Dubbaka constancy 9701820298
బైక్‌ను ఢీకొట్టిన స్కూల్ బస్సు*
134 Views*బైక్‌ను ఢీకొట్టిన స్కూల్ బస్సు* హైదరాబాద్:ఆగస్టు 02 బాచుపల్లి వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలిసింది ఈ ప్రమాదంలో బాలిక మృతి చెందింది. పాఠశాల బస్సు వెనుక నుండి బైకును ఢీకొట్టగా బాలిక (8) మృతి చెందింది. ఈ ప్రమాదంలో తండ్రికి తీవ్ర గాయాలు అయ్యాయి. బైకుపై బాలికను తండ్రి పాఠశాలకు తీసుకెళ్తుండగా బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు […]
ఈనెల 4న మద్యం లాటరీలకు నోటిఫికేషన్!
123 Views హైదరాబాద్: రానున్న రెండేళ్ల కాలానికి (2023-25)గాను రాష్ట్రంలోని 2,620 ఏ4 దుకాణాల (వైన్‌షాపులు) ద్వారా మద్యం విక్రయించడం కోసం లైసెన్సులు మంజూరు చేసే ప్రక్రియను ఎక్సైజ్ శాఖ ప్రారంభించింది.. ఈ మేరకు ఈనెల 4న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం నిర్వ హించాల్సిన ప్రక్రియపై అన్ని జిల్లాల ఎక్సైజ్ అధికారులతో రాష్ట్ర ఎక్సైజ్ డైరెక్టర్ ఫారూఖీ, ఇతర ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించి మార్గదర్శనం చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం..ఈనెల 4న నోటిఫికేషన్ […]
హబ్సిగూడలోనిబార్ అండ్ రెస్టారెంట్‌లో ఘోర అగ్ని ప్రమాదం*
110 Views*హబ్సిగూడలోనిబార్ అండ్ రెస్టారెంట్‌లో ఘోర అగ్ని ప్రమాదం* హైదరాబాద్:ఆగస్టు02 హబ్సిగూడలోని అన్ లిమిటెడ్ బార్ అండ్ రెస్టారెంట్, రేమండ్ షోరూం బిల్డింగ్ పైన ఈరోజు తెల్లవారుజామున ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుట అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే యత్నం చేస్తున్నారు. సంఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది….. Manne Ganesh Dubbaka constancy […]
ట్రాక్టర్ మీద నుంచి వెళ్లిన బ్రతికిండు.*
162 Views*ట్రాక్టర్ మీద నుంచి వెళ్లిన బ్రతికిండు.* ఎర్రుపాలెం మండల కేంద్రంలో బుధవారం ఉదయం ఓ వ్యక్తిపై నుండి ట్రాక్టర్ వెళ్లిన ఘటన లో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వ్యవసాయ పనుల నిమిత్తం ట్రాక్టర్లు డీజిల్ వేయించుకునేందుకు వచ్చిన ఎన్టీఆర్ జిల్లా కు చెందిన కృష్ణారెడ్డి ట్రాక్టర్ పై నుండి క్రిందికి దిగి తన లుంగీని సరి చేసుకునే సందర్భంలో న్యూట్రల్ లో ఉన్న ట్రాక్టర్ గేర్ లో పడటంతో అతని పైనుండి వెళ్ళింది, గమనించిన బంకు […]
బబ్బూరి రాందాస్ గౌడ్ సేవలు అభినందనీయం — ఎమ్మెల్సీ యాదవరెడ్డి
121 Views మన ఊరు మన బడి వచ్చిన తర్వాత ప్రభుత్వ బడుల రూపురేఖలు మారాయని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో మంగళవారం నాడు స్థానిక ప్రాథమిక పాఠశాలలో వంటిమామిడి మార్కెట్ కమిటీ డైరెక్టర్ బబ్బురి రామ్ దాస్ గౌడ్ ఆధ్వర్యంలో చిన్నారులకు ఇంగ్లీష్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి,జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం,వైస్ ఎంపీపీ మంద బాల రెడ్డి, […]
వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న గవర్నర్ తమిళి సై*
124 Views*వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న గవర్నర్ తమిళి సై* వరంగల్ జిల్లా:ఆగస్టు 02 జిల్లాలోని వరద బాధిత ప్రాంతాలను బుధవారం రాష్ట్ర గవర్నర్ తమిళి సై సందర్శించారు. ఈ సందర్భంగా వరదలతో సర్వం కోల్పోయి రోడ్డునపడ్డ బాధితులతో మాట్లాడారు. అనంతరం ముంపు బాధితులకు నిత్యావసర వస్తువులు పంపణీ చేశారు. అక్కడ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. భారీ వరదల కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని గవర్నర్ అభిప్రాయపడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన ఆస్తి, […]
రూ.2 వేల నోట్లపై ఆర్‌బీఐ కీలక ప్రకటన.!*
135 Views*రూ.2 వేల నోట్లపై ఆర్‌బీఐ కీలక ప్రకటన.!* *దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక ప్రకటన చేసింది. రూ.2 వేల నోట్లకు సంబంధించి ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చింది.* రూ.2 వేల నోట్ల ఉపసంహరణ ప్రకటన నుంచి చూస్తే.. ఇప్పటి వరకే దాదాపు 88 శాతం రూ.2వేల నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చేశాయని ఆర్‌బీఐ వెల్లడించింది. ఆర్‌బీఐ మే 19న రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించింది. ఇప్పుడు జూలై 31 […]
రైతు బీమాకు 92వేల మంది దూరం* *దరఖాస్తు చేసుకోని రైతులు* *ఈనెల 5తో ముగియనున్న గడువు*
113 Views*రైతు బీమాకు 92వేల మంది దూరం* *దరఖాస్తు చేసుకోని రైతులు* *ఈనెల 5తో ముగియనున్న గడువు* *రైతుల్లో చైతన్యం కోసం రైతుబంధు సమితి కార్యాచరణ* అతడికి రెండెకరాల భూమి ఉంది. అతడికి అవగాహన లేక రైతుబీమాకు దరఖాస్తు చేసుకోలేదు. ప్రభుత్వం గుంట భూమి ఉన్నా సరే రైతుబీమా కోసం ప్రీమియం చెల్లిస్తోంది. ఇటీవల ఆయన కుటుంబ సభ్యులు అధికారుల వద్దకు వెళ్లి రైతుబీమా కోసం అడగ్గా, సదరు రైతు పేరు మీద దరఖాస్తు, బాండ్ లేకపోవడంతో […]









