Breaking News

తిమ్మాపూర్ సీఐ కార్యాలయాన్ని తనిఖీ చేసిన సీపీ …

111 Views(తిమ్మాపూర్ జూలై26) కరీంనగర్ కమీషనరేట్ పరిధిలోని తిమ్మాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి తనిఖీ చేసారు. కార్యాలయంలో గల పెండింగ్ కేసులపై సమీక్ష చేసి,వాటికి గల కారణాలను సీఐని అడిగి తెలుసుకొని,త్వరితగతిన వాటిని పూర్తి చేయాలనీ సూచించారు. విసిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని,రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. ప్రతి […]

Breaking News

రెండు భారత్‌లు, రెండు మిత్రపక్షాలు…

84 Viewsజులై 24, 24/7 తెలుగు న్యూస్:రెండు భారత్‌లు, రెండు మిత్రపక్షాలు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో 2024–25 సంవత్సర వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆంధ్రప్రదేశ్, బిహార్ పేర్లను పదే పదే ప్రస్తావించినప్పుడు ఎంతో వీనుల విందుగా అనిపించింది. గత పది సంవత్సరాలుగా బడ్జెట్‌లో రాష్ట్రాల పేర్లను కేవలం ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపించినప్పుడే ప్రస్తావించడం జరిగింది. ఏ రాష్ట్రానికి వెళితే ఆ రాష్ట్రానికి తన మనసులో సమున్నత స్థానం ఉన్నదంటూ ప్రధానమంత్రి […]

Breaking News

రైతులకు ‘అమృతం’ ఇవ్వడం మరిచిన కేంద్రం.

153 Viewsజులై 24, తెలుగు 24/7 తెలుగు న్యూస్:రైతులకు ‘అమృతం’ ఇవ్వడం మరిచిన కేంద్రం. రైతుల ఆదాయం రెట్టింపు చేసే లక్ష్యం గురించి కేంద్ర ‘అమృత్‌ కాల్‌’ బడ్జెట్‌లో ఎటువంటి ప్రస్తావనా లేదు. వాతావరణ ప్రతికూల ప్రభావాల సవాళ్ల నేపథ్యంలో వ్యవసాయ రంగానికి ‘ఒక కొత్త దారి’ అవసరమని తెలిసినప్పటికీ, ఆ దిశగా అడుగులు పడలేదు. ప్రకృతి వ్యవసాయం వైపు కోటి మంది రైతులను మళ్ళిస్తామని ఆర్థిక మంత్రి చెప్పినా దానికి జరిపిన కేటాయింపులు ఏ మూలకూ […]

Breaking News

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

77 Views*మంచిర్యాల నియోజకవర్గం*   బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  శ్రీ కల్వకుంట్ల తారక రామారావు  జన్మదిన సందర్భంగా మంచిర్యాల జిల్లా BRS పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి, రక్తదాన శిబిరం నిర్వహించిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

చెరువులో పడి బాలుడు మృతి

307 Views(తిమ్మాపూర్ జూలై 22) బహిర్భూమికి వెళ్లిన ఓ బాలుడు చెరువులో శవమై తేలాడు. ఈ విషాద ఘటన సోమవారం తిమ్మాపూర్ మండలంలోని మొగిలిపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. ఎల్‌ఎండీ పోలీసులు తెలిపిన వివరాల పకారం..మొగిలిపాలెం గ్రామానికి చెందిన జవ్వాజి సాయికృష్ణ(12) స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. రోజులాగానే సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్లాడు. మధ్యాహ్నం భోజనం చేయడానికి ఇంటికి వెళ్లి అన్నంతిని తిరిగి పాఠశాలకు వెళ్లిన అనంతర తన స్నేహితులతో కలిసి సమీపంలోని చెరువు వద్దకు […]

Breaking News

దుర్గా దేవి అమ్మవారిని దర్శించుకున్న మాజీ MLA

95 Viewsమంచిర్యాల పట్టణంలో, ప్రకృతి ఒడిలో అంగరంగ వైభవంగా జరుగు ఏంసీసీ క్వారీ జాతరకి సకుటుంబ సమేతంగా విచ్చేసి, దుర్గా దేవి అమ్మవారిని దర్శించుకొని , ప్రత్యేక పూజలు నిర్వహించిన  మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు – రాజకుమారి మరియు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ – ఉదయ శ్రీ గార్ల దంపతులు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

గొల్లపల్లి యాదవ సంఘం అధ్యక్షుడి ఏకగ్రీవ ఎన్నిక

224 Viewsగొల్లపల్లి యాదవ సంఘం అధ్యక్షుడి ఏకగ్రీవ ఎన్నిక ఎల్లారెడ్డిపేట మండలం జులై : 20 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో యాదవ సంఘం పెద్దమనుషుల సమక్షంలో నూతన అధ్యక్షులు , కమిటీ సభ్యులను ఏకగ్రీవంగ ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా శాగ శ్రీనివాస్ యాదవ్ , ఉపాధ్యక్షులుగా అలివెలి సత్తయ్య యాదవ్ , ప్రధాన కార్యదర్శిగా శాగ లక్ష్మణ్ యాదవ్ , క్యాషియర్ పెంజర్ల సత్తయ్య యాదవ్ , ముఖ్య సలహాదారులు […]

Breaking News

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 11 మంది ఎస్ఐల బదిలీలు

151 Views(కరీంనగర్ జూలై 19) కరీంనగర్ కమీషనరేట్ పరిధిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 11 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ శుక్రవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం టాస్క్ ఫోర్స్ లో పనిచేస్తున్న ఎస్.శ్రీధర్ ను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు, కమిషనరేట్ ఆఫీస్ నందు పనిచేస్తున్న జి.అనూష ను చొప్పదండి ఎస్సైగా, చొప్పదండి ఎస్సైగా పనిచేస్తున్న ఉపేంద్రాచారి ని కరీంనగర్ ట్రాఫిక్ విభాగానికి, కమిషనరేట్ ఆఫీస్ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

రుణమాఫీ పట్ల హర్షం.

182 Viewsరుణమాఫీ పట్ల హర్షం ఎల్లారెడ్డిపేట మండలంలో రైతుల రుణమాఫీ పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య బుధవారం తెలిపారు ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేయడం చరిత్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు నిలిచిపోతుందన్నారు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన రుణమాఫీని తిరిగి రేవంత్ రెడ్డి చేయడం ధైర్య […]

Breaking News ప్రకటనలు

నేడు రూ. లక్ష లోపు రుణమాఫీ

179 Viewsరాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలోని అర్హులైన రైతులందరికీ రూ. లక్ష లోపు రుణాలు 23, 779 రైతుల కు మాఫీ చేయనున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ పథకం అమలుపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో బుధవారం వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశంనిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని ఈ క్రింది రైతు వేదికల్లో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారని పేర్కొన్నారు. […]