Breaking News

✍️తెలంగాణలో మొదటి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు.

106 Views*✍️తెలంగాణలో మొదటి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు.   తెలంగాణలో ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా బీటెక్కు సంబంధించి మొదటి విడతలో 70,665 ఇంజినీరింగ్ సీట్లను కేటాయించారు. ఈ కేటాయింపుల తర్వాత 12,001 (14.52 శాతం) సీట్లు భర్తీ కాకుండా మిగిలాయి. సీటు పొందిన విద్యార్థులు ఈనెల 22లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ఎంసెట్ కన్వీనర్ సూచించారు. కోర్సుల వారీగా తొలి విడతలో సీఎస్ఈలో 94.20 శాతం, ఈఈఈలో 58.38, సివిల్లో […]

Breaking News

ఎక్కడైనా ఆటలు ఆడవచ్చు…మహా అయితే కింద పడి దెబ్బలు తాగులుతాయి… అదే సముద్రం లో ఆడితే…ఇదే గతి…అలలు ఎప్పుడు ఎలా వుంటాయో ఎవరికీ తెలియదు….సముద్రం దగ్గరకు వెళ్లే వాళ్ళు జాగ్రత….భర్త కళ్ల ముందే చనిపోయిన భార్య*

114 Views_*ఎక్కడైనా ఆటలు ఆడవచ్చు…మహా అయితే కింద పడి దెబ్బలు తాగులుతాయి… అదే సముద్రం లో ఆడితే…ఇదే గతి…అలలు ఎప్పుడు ఎలా వుంటాయో ఎవరికీ తెలియదు….సముద్రం దగ్గరకు వెళ్లే వాళ్ళు జాగ్రత….భర్త కళ్ల ముందే చనిపోయిన భార్య*_ _ముంబైలోని బాంద్రా బ్యాండ్ స్టాండ్ వద్ద ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది .బీచ్‌లో గత ఆదివారం విషాద ఘటన జరిగింది._ _జ్యోతి సోనార్ (32), ముఖేష్ దంపతులు తమ ముగ్గురు పిల్లలతో కలిసి బీచ్‌కు వెళ్లారు._ _అక్కడ రాళ్లపై […]

Breaking News

రంగ రంగ వైభవంగా బోనాల జాతర* 

114 Views*రంగ రంగ వైభవంగా బోనాల జాతర*   హైదరాబాద్‌:జులై 16 తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లాల్‌దర్వాజా అమ్మవారి బోనాల జాతర వైభవంగా జరుగుతోంది. బోనాల జాతరతో హైదరాబాద్ నగరం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అమ్మవారిని దర్శించుకోడానికి ఆదివారం తెల్లవారుజామునుంచే భక్తులు పోటెత్తారు. ఆలయం దగ్గర బోనాలతో మహిళలు బారులు తీరారు. లాల్‌దర్వాజా బోనాల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు పెట్టారు. కాగా మంత్రి తలసాని శ్రీనివాస్ […]

Breaking News

సిద్దిపేట ఏసీపీగా కేతిరెడ్డి సురేందర్ రెడ్డి

114 Viewsసిద్దిపేట ఏసీపీగా కేతిరెడ్డి సురేందర్ రెడ్డి ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది . ఇప్పటి వరకు సిద్దిపేట ఏసీపీగా పనిచేస్తున్న దేవా రెడ్డిని రాష్ట్ర డిజిపి రిపోర్ట్ చేయాలని కోరింది.సురేందర్ రెడ్డి కి సిద్దిపేట జిల్లాతో అనుబందం ఉంది. గతంలో సిద్దిపేటలో ఎస్ఐ, సి ఐగా పనిచేశారు.బుధవారం విధుల్లో చేరనున్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News

పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటిన తాడురి స్వామి గౌడ్

173 Viewsపుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటిన తాడురి స్వామి గౌడ్   సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు ప్రముఖ వ్యాపారవేత్త తాడురీ స్వామి గౌడ్ పుట్టిన రోజు సందర్భంగా ఆశ జ్యోతి లో అన్నదాన కర్య క్రమం చేయడం జరిగింది ఆధ్వర్యంలో స్వామి గౌడ్ కు శాలువాతో సత్కరించి అభినందనలు తెలియ జేయడం జరిగింది ఎంపి జోగిని పల్లి సంతోష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ […]

Breaking News

43 మంది డీఎస్పీ స్థాయి అధికారుల బదిలీ.. ఆర్డర్స్ జారీ చేసిన డీజీపీ*

121 Views*43 మంది డీఎస్పీ స్థాయి అధికారుల బదిలీ.. ఆర్డర్స్ జారీ చేసిన డీజీపీ*   హైదరాబాద్ :జులై 16 తెలంగాణలో 43 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ కార్యాలయం ఇవ్వాల శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో పలు డివిజన్‌లలో పనిచేస్తున్న ఎస్‌డీపీవో డీఎస్పీ లు ఉన్నారు. కొంతమందిని పోలీస్‌ హెడ్‌క్వార్టర్‌కు ఎటాచ్‌ చేస్తూ డీజీపీ అంజనీకుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఇక.. సార్వత్రిక ఎన్నికల ముందు పెద్ద ఎత్తున పోలీసు అధికారుల […]

Breaking News

టీఎస్‌ ఆర్టీసీ మరో కొత్త పథకం.. త్వరలో క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ విధానం

99 Views*టీఎస్‌ ఆర్టీసీ మరో కొత్త పథకం.. త్వరలో క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ విధానం*   ????????????????????????????   *హైదరాబాద్‌:జులై 16* *టీఎస్‌ ఆర్టీసీలో* *ఎప్పటికప్పుడు కొత్త పథకాలతో ముందుకు వెళుతున్న యాజమాన్యం ప్రయాణికుల ఇబ్బందులను తొలిగించే చర్యలకు శ్రీకారం చుట్టింది*   బస్సుల్లో కండక్టర్లు, ప్రయాణికులు ఎదుర్కునే క్యాష్‌ కష్టాలకు చెక్‌ పెట్టే దిశగా క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ సిస్టంను ప్రారంభించనుంది. ఇప్పటికే ఆర్టీసీ సాంకేతిక విభాగం అధికారులు ఈ అంశంపై కసరత్తు దాదాపుగా పూర్తి […]

Breaking News

మందు బాబులకు షాక్..ఇవాళ, రేపు వైన్ షాపులు బంద్..

103 Views*మందు బాబులకు షాక్..ఇవాళ, రేపు వైన్ షాపులు బంద్..* తెలంగాణ మందుబాబులకు బిగ్ షాక్ ఇచ్చింది కేసీఆర్ సర్కార్. ఇవాళ మద్యం షాపులను క్లోజ్ చేయనుంది సర్కార్. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రేపు అంటే 17వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయనున్నారు..   హైదరాబాద్ మహానగరంలో బోనాల పండుగ ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.   ఈ నిర్ణయం ప్రకారం… హైదరాబాద్ మహానగరం లోని […]

Breaking News

_పీవీ నరసింహారావు ప్లై ఓవర్‌పై రోడ్డు ప్రమాదం_

107 Views*_పీవీ నరసింహారావు ప్లై ఓవర్‌పై రోడ్డు ప్రమాదం_*   _రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ పీవీ నరసింహారావు ప్లై ఓవర్‌పై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరంఘర్ నుంచి మెహిదీపట్నం వెళ్తున్న కారు టైర్ పెద్ద శబ్దంతో బ్లాస్ట్ కావడం డివైడర్‌పైకి ఎక్కి ఎదురుగా వస్తున్న మరో కారును బలంగా డీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. […]

Breaking News

కేదార్‌నాథ్ ఆలయం ఒక పరిష్కారం కాని పజిల్.

110 Viewsకేదార్‌నాథ్ ఆలయం ఒక పరిష్కారం కాని పజిల్!!* కేదార్‌నాథ్ ఆలయాన్ని ఎవరు నిర్మించారనే దాని గురించి చాలా చెప్పబడింది. పాండవుల నుండి ఆదిశంకరాచార్యుల వరకు. కేదార్‌నాథ్ ఆలయం బహుశా 8వ శతాబ్దంలో నిర్మించబడిందని నేటి శాస్త్రం సూచిస్తుంది. మీరు వద్దని చెప్పినా, ఈ ఆలయం కనీసం 1200 సంవత్సరాల నుండి ఉనికిలో ఉంది. 21వ శతాబ్దంలో కూడా కేదార్‌నాథ్ భూమి చాలా ప్రతికూలంగా ఉంది. ఒకవైపు 22,000 అడుగుల ఎత్తైన కేదార్‌నాథ్ కొండ, మరోవైపు 21,600 […]