Breaking News

తండ్రి గొంతు కోసిన కూతురు* హైదరాబాద్:జులై 30

126 Views*తండ్రి గొంతు కోసిన కూతురు* హైదరాబాద్:జులై 30 అంబర్‌ పేట్‌లో దారుణ ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడే తండ్రిపైనే ఓ యువతి కిరాతకానికి ఒడిగట్టింది. వివరాల ప్రకారం.. అంబర్ పేట్‌లో నివసిస్తోన్న జగదీష్ అనే వ్యక్తి ఏదో విషయంలో కూతురు నిఖితను మందలించాడు.   దీంతో తండ్రిపై కోపం పెంచుకున్న నిఖిత.. తండ్రిపై దాడి చేసి గొంతు కోసింది. గమనించిన కుటుంబ సభ్యులు జగదీష్‌ను ఆసుపత్రిగా తరలించారు. చికిత్స పొందుతూ […]

Breaking News

పెద్దపెల్లి జిల్లాలో హార్ట్ స్ట్రోక్ తో హెడ్ కానిస్టేబుల్ మృతి*  పెద్దపెల్లి జిల్లా:జులై 30

128 Views*పెద్దపెల్లి జిల్లాలో హార్ట్ స్ట్రోక్ తో హెడ్ కానిస్టేబుల్ మృతి* పెద్దపెల్లి జిల్లా:జులై 30 గోదావరిఖనిలోని ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ లో నివాసం ఉంటున్న బోయోజు సోమరాజు హెడ్ కానిస్టేబుల్ ప్రస్తుతం 8 ఇంక్లైన్ కాలనీ పోలీస్ స్టేషన్లో సోమరాజు విధులు నిర్వహిస్తున్నాడు.     సోమరాజు శనివారం రాత్రి ఇంటి వద్ద మెట్లు దిగుతుండగా ప్రమాదవశాత్తు జారి పడటంతో గోదావరిఖని ఆసుపత్రికి తరలించగా హార్ట్ స్ట్రోక్ తో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.   […]

Breaking News

కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యేలు* 

129 Views*కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యేలు*   మంచిర్యాల జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు సొత్కు సంజీవరావు, అమరాజుల శ్రీదేవి కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు. వీరిద్దరూ ఆగస్టు 1న ఢిల్లీలో అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ కేంద్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం వివేక్‌ వెంకటస్వామి నివాసంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో వారు భేటీ అయ్యారు. సమావేశం అనంతరం కాంగ్రెస్ కు రాజీనామా […]

Breaking News

నకిలీ న్యాయమూర్తి అరెస్ట్..*

124 Views*నకిలీ న్యాయమూర్తి అరెస్ట్..*   *అప్పుడు పోలీసు గా.. ఇప్పుడు జడ్జిగా పోలీసులకు పట్టుబడిన నామాల నరేందర్*   వేములవాడ పట్టణనికి చెందిన నామాల నరేందర్ నకిలీ ఐడీ కార్డులతో హైకోర్టు న్యాయమూర్తిగా పరిచయం చేసుకుని మోసాలకు పాల్పడుతూ ఉప్పల్ పోలీసులకు చిక్కాడు..   2016 సంవత్సరంలో బొలెరో వాహనంలో తిరుగుతూ ఎస్సైగా పరిచయం చేసుకొని బెదిరింపులకు పాల్పడుతూ ఉండగా 2016 లో వేములవాడ పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు..   […]

Breaking News

తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది* తిరుపతి :జులై 30

99 Views*తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది*   తిరుపతి :జులై 30 తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ సర్వ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.   కాగా నిన్న శనివారం శ్రీవారిని 78,115 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా […]

Breaking News

నిరుపేద కుటుంబానికి పాలిథిన్ కవరు అందజేసిన గద్ధల సురేష్

119 Viewsనిరుపేద కుటుంబానికి పాలిథిన్ కవరు అందజేసిన గద్ధల సురేష్   సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలో ఆదివారం వైఎస్సార్ తెలంగాణ పార్టీ యువ నాయకుడు గద్ధల సురేష్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబం మస్కూరి శ్రీనివాస్ కు ఇంటి పైన కప్పుకోవడానికి పాలిథిన్ కవరు అందజేశారు ఈ సందర్భంగా గద్దల సురేష్ మాట్లాడుతూ వరుసగా కురుస్తున్న వర్షాలకు మాస్కురి శ్రీనివాస్ ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉన్నదని తెలుసుకుని ఇంటి పైన కప్పుకోవడానికి పాలిథిన్ కవరు అందజేయడం […]

Breaking News

చీరలో ఉన్న ఫొటోలు పంపించు.. మహిళా ఉద్యోగికి సీఐడీ అధికారి వేధింపులు.!*

136 Views*చీరలో ఉన్న ఫొటోలు పంపించు.. మహిళా ఉద్యోగికి సీఐడీ అధికారి వేధింపులు.!*   హైదరాబాద్: తెలంగాణ సీఐడీ డీఎస్పీ కిషన్‌సింగ్‌పై కేసు నమోదైంది. కిషన్‌ సింగ్‌ తనను వేధిస్తున్నారంటూ టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ మహిళా ఉద్యోగి చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.   ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కిషన్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.   ”కిషన్‌సింగ్‌.. అసభ్యకర మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు నా ఫోన్‌కు పంపిస్తున్నారు. చీర కట్టుకుని ఉన్న ఫొటోలు పంపాలంటూ వేధిస్తున్నారు. […]

Breaking News

ఆగస్టులో ఈ జిల్లాల్లో మళ్లీ వర్షాలు..

116 Views*ఆగస్టులో ఈ జిల్లాల్లో మళ్లీ వర్షాలు..?*   హైదరాబాద్‌: జూలై వరుణుడు శాంతించాడు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు కాస్త తెరిపిచ్చాయి. ఎట్టకేలకు శనివారం సూర్యుడు కనిపించాడు. వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.   అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీరంలో అల్పపీడనం ఏర్పడినట్టు వెల్లడించింది. ఆగస్టు 1వ […]

Breaking News

16 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం :మంత్రి సత్యవతి రాథోడ్*

110 Views*16 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం :మంత్రి సత్యవతి రాథోడ్*     ములుగు జిల్లా:జులై 30 వరద సహాయక చర్యల్లో పోలీసుల సేవలు అభినందనీయమని, వరదల్లో 16 మందిని కోల్పోవడం బాధాకరమని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆమె ములుగులో మీడియాతో మాట్లాడుతూ దయ్యాలవాగు, జంపన్న వాగు విషాదాన్ని మిగిల్చాయని, ముత్యందార పర్యాటక కేంద్రం వద్ద పోలీసులు అప్రమత్తంతో పర్యాటకులను సురక్షితంగా రక్షించగలిగారని అన్నారు. 5,400 వరద బాధితులకు సహాయక […]

Breaking News

తెలంగాణ రక్షణ సమితి పార్టీలో చేరికలు

119 Viewsతెలంగాణ రక్షణ సమితి పార్టీలో చేరికలు   గజ్వేల్ నియోజక వర్గం మర్కుక్ మండల కేంద్రంలో ఆదివారం నాడు తెలంగాణ రక్షణ సమితి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గజ్వేల్ నియోజక వర్గం ఇంచార్జీ సిలివేరి ఇంద్ర గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక యువకులు సుర్వి నాగేంద్రబాబు, సాయి నరేష్ తెలంగాణ రక్షణ సమితి పార్టీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా వారికి సిలివేరి ఇంద్ర గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ రక్షణ సమితి పార్టీ కండువా కప్పి పార్టీలోకి […]