Breaking News

స్నేహితుడి కూతురు వివాహానికి పుస్తే మట్టెలు అందజేసిన మర్కూక్ కరుణాకర్ రెడ్డి, మ్యాకల కనకయ్య ముదిరాజ్

116 Views    గజ్వేల్ నియోజకవర్గం  మర్కూక్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మర్కూక్ కరుణాకర్ రెడ్డి, మర్కుక్ మండల బి ఆర్ ఎస్ పార్టీ బి సి సెల్ అధ్యక్షుడు సేవా రత్న అవార్డు గ్రహీత మ్యాకల కనకయ్య ముదిరాజ్ సౌజన్యంతో సోమవారం పాములపర్తి గ్రామానికి చెందిన పిట్ల కనకయ్య స్వరూప కుమార్తె నిత్య వివాహానికి పుస్తే మట్టెలు అందజేశారు పుస్తే మెట్టెలు మ్యాకల కనకయ్య, మర్కూక్ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్, పాములపర్తి, పాతూర్ బీఆర్ఎస్ […]

Breaking News కథనాలు

మొబైల్ ఫోన్ ఉపయోగించేటప్పుడు జాగ్రత

112 Viewsమొబైల్ ఫోన్ వల్ల చాలా వుపయోగం వుంది అందరికి నిత్యావసరం అయింది సక్రమంగా వాడుకోపోతే ఎంత ప్రమాదం జరుగుతుంది జరుగుతుంది చూడండి ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి జాగ్రత్తగా వుందాం ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News

మోడీ ప్రభుత్వ విధానాలు నశించాలి…

100 Viewsమోడీ ప్రభుత్వ విధానాలు నశించాలి… సెప్టెంబర్ : కేంద్రంలోని బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం నూటికి 90 శాతం గా ఉన్న పేద మధ్యతరగతి ప్రజల పై అనేక భారాలు మోపుతున్నాడని ఉన్నత వర్గాలకు కార్పొరేట్ బడా భూస్వాములకు దేశ సంపదను కొల్లగొట్టే విధంగా వ్యవహరిస్తున్నదని ఈ చర్యలు వెంటనే మానుకొని నిత్యవసర వస్తువుల ధరలను అదుపు చేయాలని చేర్యాల సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యుడు గొర్రె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం రోజున […]

Breaking News రాజకీయం

గజ్వేల్ బస్ స్టాండ్ గురించి తప్పుడు ప్రచారం చేయకండి

134 Viewsకామారెడ్డి బీజేపీ నాయకులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి గారు మరియు ఆయనకు వంత పాడుతూ రాష్ట్ర బీజేపీ నాయకత్వం వీరిద్దరికి భజన చేస్తున్న బీజేపీ అంధ భక్తులు ఏదైతే గజ్వేల్ బస్టాండ్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్లు చేస్తున్నారో ఆ బస్టాండ్ ఏదైతే ఉందొ అది ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పాత బస్టాండ్ ప్రాంతం .. గజ్వేల్ పట్టణం మధ్యలో ఉన్న శిథిలావస్థకు చేరిన, ఇరుకు […]

Breaking News

ఆస్పత్రిలో చేరిన సోనియాగాంధీ._*

125 Views*_ఆస్పత్రిలో చేరిన సోనియాగాంధీ._* _న్యూఢిల్లీ : కాంగ్రెస్ చైర్పర్సన్ సోనియాగాంధీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. తేలికపాటి జ్వరం లక్షణాలతో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి._ _ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉన్నట్లు వెల్లడించాయి. ఈ ఏడాదిలో ఆమె ఆస్పత్రిలో చేరడం ఇది మూడోసారి. గతంలో రెండు సార్లు ఆస్పత్రిలో చేరారు. వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ చికిత్స కోసం జనవరి 12న సర్ గంగారామ్ […]

Breaking News

అక్రమ సంబంధాలతో పుట్టిన బిడ్డలకూ తల్లిదండ్రుల పూర్వీకుల ఆస్తిలో హక్కు: సుప్రీం కోర్టు*

103 Views*అక్రమ సంబంధాలతో పుట్టిన బిడ్డలకూ తల్లిదండ్రుల పూర్వీకుల ఆస్తిలో హక్కు: సుప్రీం కోర్టు* 2011 నుంచి పెండింగ్‌లో ఉన్న కేసులో చీఫ్ జస్టిస్‌ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు హిందూ వారసత్వ చట్టం ప్రకారం వారసత్వ ఆస్తిలో హక్కు ఉంటుందని స్పష్టీకరణ ఈ విషయంలో మునుపటి సుప్రీం కోర్టు తీర్పుతో విభేదించిన ప్రస్తుత ధర్మాసనం వివాహేతర సంబంధాల కారణంగా పుట్టిన బిడ్డలకూ తల్లిదండ్రుల వారసత్వ ఆస్తిపై హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. శుక్రవారం ఓ పిటిషన్‌పై విచారణ […]

Breaking News

కమిటీ కీలక సమావేశం అభ్యర్థుల ఖరారుపై చర్చలు

116 Views*గాంధీ భవన్‌లో కాంగ్రెస్ కమిటీ కీలక సమావేశం అభ్యర్థుల ఖరారుపై చర్చలు..!* హైదరాబాద్:సెప్టెంబర్ గాంధీభవన్‌లో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ పీఈసీ కీలక సమావేశం నిర్వహిస్తోంది టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం సాయంత్రం ఈ భేటీ జరుగుతోంది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థుల నుంచి టీ కాంగ్రెస్ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. అన్ని నియోజకవర్గాల నుంచి ఇటీవల దరఖాస్తులు స్వీకరించగా.. నేతలు భారీగా పోటీ పడ్డారు. కొన్ని నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో […]

Breaking News

స్నేహితుడి కూతురు వివాహానికి పుస్తే మట్టెలు అందజేసిన మర్కూక్ కరుణాకర్ రెడ్డి, మ్యాకల కనకయ్య ముదిరాజ్*  

247 Views*స్నేహితుడి కూతురు వివాహానికి పుస్తే మట్టెలు అందజేసిన మర్కూక్ కరుణాకర్ రెడ్డి, మ్యాకల కనకయ్య ముదిరాజ్* *సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మర్కూక్ కరుణాకర్ రెడ్డి, మర్కుక్ మండల బి ఆర్ ఎస్ పార్టీ బి సి సెల్ అధ్యక్షుడు సేవా రత్న అవార్డు గ్రహీత మ్యాకల కనకయ్య ముదిరాజ్ సౌజన్యంతో సోమవారం పాములపర్తి గ్రామానికి చెందిన పిట్ల కనకయ్య స్వరూప కుమార్తె నిత్య వివాహానికి పుస్తే మట్టెలు అందజేశారు పుస్తే […]

Breaking News

జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మీడి (వాల్మీకి పురం) లో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహాల పున: ప్రతిష్ఠాపన.

116 Views  జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మీడి (వాల్మీకి పురం) లో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహాల పున: ప్రతిష్ఠాపన, దేవాలయ పున: ప్రారంభ కార్యక్రమాలు ఆదివారం వేద పండితుల మంత్రోచ్చారణ ల మధ్య వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళ వాయిద్యాలు మధ్య ఉదయం 8 గంటలకు సేశాకాలం, ప్రాబోధ ఆరగింపు, ఉ. 9.00 గం. చతుస్థానార్చన, స్వస్తివాచనం, పంచగవ్యాధివాసం, మృత్తికాదివాసం పంచవింశతా, కలశాభిషేకం, అష్టధాన్యతృష్టి, నాయనోన్మాలినం. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు నివేదన, మంగళ […]

Breaking News

ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కి తప్పిన ప్రమాదం…

407 Views కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం లలితాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కాన్వాయ్ కి ప్రమాదం. గొర్రె పిల్ల అడ్డు రావడంతో వాహనంలో ఉన్న డ్రైవర్ బ్రేక్ వేయడంతో వెనకాల వస్తున్న మరో ఎస్కార్ట్ వాహనం ఎమ్మెల్యే వాహనాన్ని ఢీకొనడంతో రెండు వాహనాలు ధ్వంసం అయ్యాయి… ఎమ్మెల్యే ఈటెల చల్లూరు లోని వివాహ వేడుకల్లో పాల్గొని హైదరాబాదుకు వెళుతున్న తరుణంలో లలితాపూర్ వద్ద ప్రమాదం జరగడంతో వెంటనే ఎమ్మెల్యే ఈటెల మరో వాహనం లో […]