92 Viewsబోథ్ నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ.అనిల్ జాదవ్ గారి రేపటి బోథ్ నియోజకవర్గ పర్యటన కార్యక్రమలు వివరాలు. తేదీ.07. సెప్టెంబర్.2023 గురువారం ఉదయం 8 గంటలకు బోథ్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించానున్న బోథ్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్జాదవ్ సాకేరా,గుర్రాల తండ,గుట్ట పక్క తండా, ఘనపూర్, దేవుల్ నాయక్ తండా,సంపత్ నాయక్ తాండా గ్రామాలలో పర్యటించనున్నారు.మధ్యాహ్నం 12 గంటలకు బజార్ హత్నూర్ మండలం లోని […]
Breaking News
*ప్రధానికి రాసిన లేఖలో మహిళా బిల్లు గురించి ఎందుకు ప్రస్తావించలేదు ?*
85 Views*ప్రధానికి రాసిన లేఖలో మహిళా బిల్లు గురించి ఎందుకు ప్రస్తావించలేదు ?* *సోనియా గాంధీకి కల్వకుంట్ల కవిత సూటి ప్రశ్న* *మహిళా రిజర్వేషన్ల బిల్లు పై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదని మరోసారి నిరూపితమైంది* *చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం ముఖ్యమైన జాతీయ అంశం కాదా ?* *కాంగ్రెస్ వైఖరిపై కల్వకుంట్ల కవిత ధ్వజం* హైదరాబాద్ : పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చర్చించడానికి 9 అంశాలను ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ […]
హుజురాబాద్ మండలం చేల్పూర్ జూనియర్ లైన్మెన్ అంబాల వెంకటేశ్వర్లు లను తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ అభినందించారు
105 Viewsహుజురాబాద్ మండలం చేల్పూర్ జూనియర్ లైన్మెన్ అంబాల వెంకటేశ్వర్లు లను తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ అభినందించారు. మూడు రోజుల క్రితం కురిసిన వర్షాలకు చెల్పూర్ గ్రామంలోని చెరువులో ఉన్న విద్యుత్ స్తంభం బ్రేక్ డౌన్ కాగా వెంకటేశ్వర్లు ఈదుకుంటూ వెళ్లి మరమ్మత్తు చేసిన విషయం తెలిసింది అయితే బుధవారం రోజున హుజురాబాద్ తన కార్యాలయంలో, జూనియర్ లైన్మెన్ వెంకటేశ్వర్లకు శాలువా కప్పి చైర్మన్ బండ .శ్రీనివాస్ సత్కరించారు. ప్రాణాలకు తెగించి […]
ఇండియా పేరు మార్చడం వల్ల లాభాలు :-
80 Viewsఇండియా పేరు మార్చడం వల్ల లాభాలు :- 1. దేశంలో ఉన్న పేదలు ఒకేసారి రాత్రికి రాత్రే ధనికులు అయ్యే అవకాశం. 2. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు అమాంతం తగ్గిపోయి, రూపాయికి దొరికే అవకాశం. 3. నిత్యావసర ధరలు మొత్తం ఫ్రీగా లభ్యం అయ్యే అవకాశం. 4. భారత దేశం, ప్రపంచం లోని అన్ని దేశాలను వెనక్కి నెట్టి ముందు స్థానంలో నిలిచే అవకాశం. 5. చైనా, పాకిస్తాన్, అమెరికా దేశాలు భారత్ ముందు […]
తెలంగాణ ముస్లిం ఏక్తా కమ్యూనిటీ యూత్ & సోషల్ వెల్ఫేర్ సొసైటీ
89 Viewsతెలంగాణ ముస్లిం ఏక్తా కమ్యూనిటీ యూత్ & సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సొసైటీ అధ్యక్షులు షేక్ ముజాహిద్ సొసైటీ సభ్యులు అందరూ కలిసి శ్రీ హబీబ్ జిలాని తెలంగాణ ముస్లిం ఏక్తా అధ్యక్షులుగా మున్సిపాల్ చైర్మన్ సమక్షంలో పూలమాలవేసి శాలువాతో సన్మానం చేసి సొసైటీలో ఆహ్వానించడం జరిగింది. హాబీబ్ జిలాని మాట్లాడుతూ… ఈ సొసైటీలో అధ్యక్షులుగా నన్ను స్వీకరించినందుకు సొసైటీ అధ్యక్షులు షేక్ ముజాహిద్ కి సొసైటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సొసైటీలో […]
ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ వైఫై .. గుడ్ న్యూస్
92 Views*ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ వైఫై .. గుడ్ న్యూస్ చెప్పిన టి ఎస్ ఆర్ టి సి.* హైదరాబాద్:సెప్టెంబర్ 06 ఆర్టీసీ ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గుడ్ న్యూస్ చెప్పారు బస్సుల్లో ఫ్రీ వైఫై సదుపాయాన్ని కల్పిస్తున్నామంటూ ఆయన ఇవాళ ఉదయం ట్వీట్ చేశారు కొన్ని బస్సుల్లో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చిందని వెల్లడించారు. అనధికారిక సమాచారం ప్రకారం తొలి విడతగా హైటెక్ హంగులతో కొత్తగా ప్రవేశపెట్టిన 16 ఏసీ స్లీపర్ బస్సులలో ఫ్రీ […]
ఈస్ట్ కోస్ట్ ట్రైన్‌లో పొగలు..భయంతో పరుగులు
92 Views*ఈస్ట్ కోస్ట్ ట్రైన్‌లో పొగలు..భయంతో పరుగులు పెట్టిన ప్రయాణికులు.* మహబూబాబాద్:సెప్టెంబర్ 06: ఈస్ట్ కోస్ట్ సూపర్ ఫాస్ట్ రైలులో పొగలు వచ్చాయి. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది కురవి మండలం గుడ్రాతమడుగు రైల్వే స్టేషన్‌లో ఈస్ట్ కోస్ట్ ట్రైన్‌లో ఒక్కసారిగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ట్రైన్ హైదరాబాద్ నుంచి శాలీమర్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది బుధవారం మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన చోటుచేసుకోగా పొగలు రావడంతో అరగంటపాటు […]
డ్రగ్స్ కేసులో రాయదుర్గం ఎస్సై రాజేందర్ సస్పెండ్.*
108 Views*డ్రగ్స్ కేసులో రాయదుర్గం ఎస్సై రాజేందర్ సస్పెండ్.* హైదరాబాద్:సెప్టెంబర్ 06 రాయదుర్గం డ్రగ్స్ కేసులో ఎస్సై రాజేందర్‌పై సస్పెన్షన్ వేటు పడింది ఎస్సైను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఎస్సై రాజేంద్రను రాయదుర్గం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు కూకట్‌పల్లి కోర్టు రాజేందర్‌ను రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చేందుకు అనుమతిచ్చింది దీంతో ఎస్సై రాజేందర్‌ను కస్టడీలోకి తీసుకున్న రాయదుర్గం పోలీసులు అతడిని రెండు రోజుల […]
బీర్కూరు మండల కేంద్రంలోని అన్ని ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
85 Viewsబీర్కూరు మండల కేంద్రంలోని అన్ని ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రంలోని అన్ని గ్రామాల్లో బుధ వారం రోజున ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ వేడుకల్లో భాగంగా చిన్నారులు కృష్ణుడు గోపిక వేషధారణలు ధరించి అనంతరం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ వేడుకల్లో గ్రామస్తులు గ్రామ యువకులు యువజన సంఘాలు సభ్యులు తదితరులు పాల్గొన్నారు Manne Ganesh Dubbaka constancy 9701820298
జర్నలిస్టులకు స్థలాలు కేటాయించి, గృహాలను నిర్మించి ఇస్తాం
84 Views టిపిసిసి సభ్యుడు దరిపల్లి చంద్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణలోని జర్నలిస్టులకు స్థలాలు అందించి గృహాలను కూడా నిర్మించి ఇస్తామని టిపిసిసి సభ్యుడు దరిపల్లి చంద్రం, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. సిద్దిపేటలో జర్నలిస్టుల దినోత్సవం సందర్భంగా పలు పత్రికల్లో పనిచేస్తున్న విలేకరులను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టిపిసిసి సభ్యుడు దరిపల్లి చంద్రం, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ […]










