81 Viewsఏప్రిల్ 7, 24/7 తెలుగు న్యూస్:సిపిఎం త్రిస్సూర్ బ్యాంక్ ఖాతా స్తంభన- ఐటి అధికారులు. కేరళలోని త్రిస్సూర్ లోక్‌సభ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్ధి ప్రయోజనార్థం.. సిపిఎం త్రిస్సూర్ జిల్లా కమిటీ బ్యాంక్ ఖాతాను ఆదాయపన్ను శాఖ అధికారులు స్తంభింపచేశారు. పార్టీకి ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంజి రోడ్‌లోని జిల్లా కమిటీ అకౌంట్‌ను స్తంభింపచేసినట్లు ఆ నోటీసులో తెలియచేశారు. దానికి గల కారణమేంటనేది ఆ నోటీసులో వారు వివరించలేదు. తదుపరి […]
Breaking News
బిజెపి అవినీతికి బాటలు వేసిన ఎన్నికల బాండ్లు : సీతారాం ఏచూరి
72 Viewsఏప్రిల్ 6,24/7 తెలుగు న్యూస్ :బిజెపి అవినీతికి బాటలు వేసిన ఎన్నికల బాండ్లు : సీతారాం ఏచూరి న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బిజెపి పెద్ద ఎత్తున ఆర్థిక మోసాలకు పాల్పడిందని సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ‘ది హిందూ’ వార్తాపత్రిక పరిశోధనాత్మక కథనాన్ని ఎక్స్‌లో శుక్రవారం ఆయన షేర్ చేశారు. హిందూ పత్రిక కథనాన్ని ఆయన ఉటంకిస్తూ , 2023 ఆర్థిక సంవత్సరంలో మొత్తం విరాళాలలో నాలుగింట మూడొంతులు 2024 ఆర్థిక […]
రాష్ట్రాల రుణాలపై కేరళ సహేతుక పోరాటం….
81 Viewsఏప్రిల్ 6,24/7 తెలుగు న్యూస్ : రాష్ట్రాల రుణాలపై కేరళ సహేతుక పోరాటం హిందూ’ సౌజన్యంతో.. కేంద్ర రాష్ట్ర సంబంధాల చర్చలో ప్రభుత్వ రుణ నిర్వహణ సమస్య అంతకంతకూ ఎక్కువగా దృష్టినాకర్షిస్తున్నది. ఇటీవల కేంద్రం పదహారవ ఆర్థిక సంఘాన్ని నియమించడం ఇందుకు నేపథ్యంగా వుంది. రాష్ట్రాలు నికరంగా తీసుకునే రుణంపై కేంద్రం నిర్ణయించిన పరిమితిని సవాలు చేస్తూ కేరళ రాష్ట్రం సుప్రీం కోర్టులో కేసు వేసింది. భారత దేశంలో లోట్లు, రుణాలకు సంబంధించిన అసమాన ద్రవ్య […]
సాక్షులకు పోలీసుల తర్ఫీదు..సుప్రీంకోర్టు ఆగ్రహం.
80 Viewsఏప్రిల్ 6,24/7 తెలుగు న్యూస్ :సాక్షులకు పోలీసుల తర్ఫీదు..సుప్రీంకోర్టు ఆగ్రహం. హైదరాబాద్: హత్యానేరం కేసులో సాక్షులకు పోలీస్‌స్టేషన్‌లో తర్ఫీదు ఇవ్వడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీస్ అధికారుల చర్య దిగ్భ్రాంతికరమని జస్టిస్ అభయ్ ఎస్.ఓక్, జస్టిస్ పంకజ్ మిత్తల్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం పేర్కొంది. దీనిపై దర్యాప్తు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తమిళనాడు డీజీపీని ఆదేశించింది. హత్య కేసులో ఇద్దరు నిందితులను దోషులుగా తేల్చి జీవిత ఖైదు విధించిన దిగువ న్యాయస్థానాల తీర్పును […]
నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం.
82 Viewsఏప్రిల్ 6,24/7 తెలుగు న్యూస్ :నేస్తం సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం … మైదుకూరు పట్టణంలో అనాధలకు నిరాశ్రయులకు మంచి రుచికరమైన వైట్ రైస్, పప్పు, రసం, పెరుగు, స్వీట్స్ ,వడియాలు,అరటిపండు, వాటర్ బాటిల్ అందించి వారి ఆకలి తిర్చడం జరిగింది. దాత: కడప జిల్లా దువ్వూరు మండలం నాగయాపల్లె గ్రామానికి చెందిన గంగి రెడ్డి మనవడు లీలా కృష్ణ రెడ్డి కేశఖండన సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి సహాయం అందించండి ఈ కార్యక్రమంలో నేస్తం […]
మా ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి..
88 Viewsఏప్రిల్ 6, 24/7 తెలుగు న్యూస్ :మా ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. ఎన్నికల కంటే ముందే నా ఫోన్ తో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేశారు. ఈ వ్యవహారంపై గతంలోనే డీజీపీ ఫిర్యాదు చేశాం: మంత్రి జూపల్లి. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో గత అక్టోబర్ నెలలో తనతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫోన్లు ట్యాప్ […]
లౌకిక తత్వాన్ని కాపాడటమే లక్ష్యం….
78 Viewsఏప్రిల్ 6, 24/7 తెలుగు న్యూస్ : లౌకిక తత్వాన్ని కాపాడమే లక్ష్యం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ రంగారెడ్డి : ప్రజా సమస్యలపై పోట్లాడేందుకు పార్లమెంటులో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం ఎంతో అవసరమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ అన్నారు. దేశాన్ని మతోన్మాద ప్రమాదం నుంచి ఎదుర్కొని లౌకిక తత్వాన్ని కాపాడుతామన్నారు. సీపీఐ(ఎం) ఇబ్రహీంపట్నం నియోజకవర్గం స్థాయి సమావేశం ఇబ్రహీంపట్నంలోని పాషా నరహరి స్మారక కేంద్రంలో […]
30 వేల ఉద్యోగాలు హంఫట్…
85 Viewsఏప్రిల్ 6, 24/7 తెలుగు న్యూస్:‘ఏ ఐ ’ ఎఫెక్ట్ – వచ్చే ఐదేళ్లలో 30 కోట్ల ఉద్యోగాలు హాంఫట్ .. ఎఐ : రోబోలొస్తేనే వామ్మో ఏంటీ… మనుషులు చేసే పనులన్నీ రోబోలే చేసేస్తున్నాయి… ఫ్యూచర్ ఏంటి.. ఉద్యోగాల గతేంగానూ అనే భయం పోకముందే ‘ఎఐ’ వచ్చింది ఆ భయాన్ని మరింత పెంచింది. రోబోలతో రెస్టారెంట్లు, ఇండ్లలో రోబోలతో పనులు.. ఇలాంటివి ఎన్నో చూశాం.. విన్నాం..! ‘ఎఐ’ రోబోను మించి అచ్చు మనిషిలాగే అందమైన […]
గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం
116 Viewsసిద్దిపేట జిల్లా తెలుగు న్యూస్ ప్రతినిధి జగదేవపూర్ : గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధమైన ఘటన జగదేవపూర్ మండలం లోని మునిగడప గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వడ్డే తిరుపతి బార్య కనకవ్వ గ్యాస్ పొయ్యిపై వంట చేస్తున్న క్రమంలో మంటలు చెలరేగడంతో సిలిండర్ ఒక్కసారిగా పేలింది.దీంతో ఇంట్లో మంటలు వ్యాపించడంతో పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఉన్న కనకవ్వ .కూతురు అశ్విని కి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ఈ అగ్నిప్రమాదంలో […]
మంచిర్యాల అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం
87 Views*మంచిర్యాల నియోజకవర్గం* ఈ రోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని *అంబేద్కర్ చౌరస్తా (IB)* వద్ద నిరసన కార్యక్రమ నిర్వహించిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ·అధ్యక్షులు,ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, వరి పంట క్వింటాల్ కి *500 రూపాయల బోనస్* తో పాటు, *రెండు లక్షల రూపాయల* రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది, కానీ అధికారంలోకి వచ్చాక రైతులకు ఇచ్చిన మాట తప్పినందువలన, మంచిర్యాల […]










