Breaking News

కాంగ్రెస్ కి మద్దతు ఇస్తే ఉచిత విద్యుత్తు రద్దే- భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

115 Views*కాంగ్రెస్ కి మద్దతు ఇస్తే ఉచిత విద్యుత్తు రద్దే- భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్*   రైతన్నలకు మూడు గంటల విద్యుత్ చాలన్న కాంగ్రెస్ విధానంపైన ప్రతి గ్రామంలో చర్చ జరగాలి   ఇదే అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి – బిఅర్ ఎస్ పార్టీ శ్రేణులతో కేటీఆర్ టెలి కాన్ఫరెన్స్   ఈనెల17 నుంచి పది రోజులపాటు రైతు సమావేశాలు   కాంగ్రెస్ కరెంటు కుట్రలపై ప్రతి గ్రామంలో చర్చ   […]

Breaking News

మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధం: *తీన్మార్ మల్లన్న

118 Views*మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధం: *తీన్మార్ మల్లన్న*   హైదరాబాద్ :జులై 15 మేడ్చల్ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు తీన్మార్ మల్లన్న ప్రకటించారు. విపక్ష పార్టీలు ప్రశ్నించే గొంతు మిగిలాలంటే తనపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభ్యర్థులను పోటీకి నిలుపొద్దని తీన్మార్ మల్లన్న అన్నారు. గత పది సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎదుర్కొంటున్న ఏకైక వ్యక్తి తానేనని అన్నారు. రాష్ట్రంలో ఏ వ్యక్తి మీద పెట్టని కేసులు తనపై […]

Breaking News

జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి*  

124 Views*జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి*     జనగామ – జిల్లా:జులై : 15. రఘునాథపల్లి మండలం కోమల టోల్ గేట్ వద్ద శనివారం ఉదయం బొలెరో వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వరంగల్ పోచమ్మ మైదాన్ ప్రాంతానికి చెందిన వడ్లకొండ రాకేష్, మరో వ్యక్తి బొలెరో వాహనంలో వరంగల్ నుండి హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తే […]

Breaking News

గుండెనొప్పి వచ్చినప్పుడు”* *ఒకవేళ మనం ఒంటరిగా వున్నప్పుడు మనకు మనం చేసుకునే ప్రథమ చికిత్స

103 Viewsగుండెనొప్పి వచ్చినప్పుడు”* *ఒకవేళ మనం ఒంటరిగా వున్నప్పుడు మనం చేసుకునే ప్రథమ చికిత్స గురించి డా. గీతా కృష్ణస్వామి గారు రాసిన ఈ క్రింది విషయం, ఓ రెండు నిమిషాలు కేటాయించి చదవడం మనకు చాలా మంచిది !* అప్పుడు రాత్రి 7/45 అయింది , ఆరోజు ఎక్కువ పని భారంతో ఆఫీస్ నుంచి బాగా అలసిపోయి తిరిగి వస్తున్నాం,ఎంతో నిస్సత్తువగా,చిరాకుగా కూడా వుంది ! ఇంతలో అకస్మాత్తుగా గుండెలో ఎదో గట్టిగా పట్టేసినట్లు తీవ్రంగా […]

Breaking News

కొబ్బరి బొండాల కత్తితో భార్యను హత్య చేసిన భర్త

105 Views*కొబ్బరి బొండాల కత్తితో భార్యను హత్య చేసిన భర్త*   హైదరాబాద్ :జులై 15 కంటోన్మెంట్ ఒకటవ వార్డు పరిధి నూతన్ కాలనీ లో శనివారం ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గత రెండు సంవత్సరాలుగా అమలాపురం కు చెందిన కిరణ్, షీలా దంపతులు అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో బోడుప్పల్ చిల్కానగర్లలో నివసిస్తున్న సత్యనారాయణ తన భార్య ఝాన్సీ రాణి ని తీసుకొని రెండు రోజుల క్రితం బోయిన్ పల్లి […]

Breaking News

మంత్రుల పర్యటనతో కొండగట్టులో భక్తులకు తప్పని ఇక్కట్లు*

116 Views*మంత్రుల పర్యటనతో కొండగట్టులో భక్తులకు తప్పని ఇక్కట్లు*     *తిండీతిప్పలు లేక మూడు గంటల నిరీక్షణ*   మల్యాల :జులై 15 కొండగట్టులో అంజన్న భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వై జంక్షన్ నుంచి జేఎన్టీయూ కాలేజ్ వరకు ట్రాఫిక్ జాం అయ్యింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ మంత్రులు, ఎమ్మెల్యేలు రావడంతో ఆలయంలోనికి భక్తులను ఆలయ అధికారులు అనుమతించ లేదు. అంజన్నను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు తిండీతిప్పలు […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

నేటి నుండే బీసీలకు లక్ష రూపాయల చెక్కుల పంపిణీ

107 Viewsబీసీ కుల వృత్తులు చేతి వృత్తుదారులకు ప్రభుత్వం లక్ష రూపాయల సహాయం శనివారం అందనుంది ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది తొలగి విడతగా నిరుపేదలకు వితంతువులకు వికలాంగులకు పింఛన్దారులకు ప్రభుత్వం సహాయం అందించాలని అర్హులైన వ్యక్తులకు మాత్రమే చెక్కులను అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అర్హులైన జాబితా ను ఎంపీడీవోలకు నగరాల్లో ఉన్న మున్సిపల్ కమిషనర్లకు అందించింది జాబితాలో ఉన్న నిరుపేదలకు లబ్ధిదారులకు ప్రజాప్రతినిధులు చేతులమీదుగా మొదటి విడతగా సహాయం […]

Breaking News

తెలంగాణలో బోనాల సెలవులు.. బోనాల చరిత్ర.

113 Views*తెలంగాణలో బోనాల సెలవులు.. బోనాల చరిత్ర.   హైదరాబాద్: తెలంగాణ విశిష్ట సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాలు గత నెలలో కోలాహలంగా ప్రారంభమయ్యాయి. బోనాలకు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర పోర్టల్ క్యాలెండర్ 2023 ప్రకారం, తెలంగాణలో బోనాలు సెలవుదినం జూలై 17, సోమవారం నిర్వహించబడుతుంది. ఆ రోజు ‘సాధారణ సెలవులు’ కింద జాబితా చేయబడింది. హిందూ క్యాలెండర్ ప్రకారం మహంకాళి దేవిని జరుపుకునే ‘ఆషాడ’ మాసంతో బోనాలు మొదలవుతాయి. భక్తులు, ముఖ్యంగా […]

Breaking News

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నిర్వ‌హించిన‌ చంద్రయాన్-3 ప్ర‌యోగం విజ‌య‌వంత‌మైంది.

118 Viewsహైద‌రాబాద్: శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నిర్వ‌హించిన‌ చంద్రయాన్-3 ప్ర‌యోగం విజ‌య‌వంత‌మైంది. చంద్ర‌యాన్‌-3ని ఇస్రో విజయవంతంగా అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్, శాస్త్రవేత్తలు, ఇతర సాంకేతిక సిబ్బందిని అభినందిస్తూ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రయాన్ 3 విజయవంతం కావడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన రంగం.. కీలక మైలురాయిని దాటిందని సీఎం అన్నారు. Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తోన్న కాంగ్రెస్‌ పార్టీ

112 Viewsదిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తోన్న కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ టీపీసీసీ ప్రచార కమిటీని నియమించింది. టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ను నియమించిన కాగ్రెస్‌ అధిష్ఠానం.. కో ఛైర్మన్‌గా పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, కన్వీనర్‌గా సయ్యద్‌ అజ్మతుల్లా హుస్సేనీలను నియమించింది. అలాగే, 37మందితో ఎగ్జిక్యూటివ్‌ కమిటీ, ఎనిమిది మందిని ప్రత్యేక ఆహ్వానితులగా నియమించింది. […]