ప్రాంతీయం

వంట గ్యాస్‌ వినియోగదారులపై మరోసారి ఆర్థికభారం పడింది

157 Views

హైదరాబాద్: వంట గ్యాస్‌ వినియోగదారులపై మరోసారి ఆర్థికభారం పడింది

Warning
Warning
Warning
Warning

Warning.

గ్యాస్‌ ధరలను పెంచుతూ పెట్రోలియం సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. గృహ వినియోగానికి ఉపయోగించే గ్యాస్‌ సిలిండర్‌పై రూ.50, వాణిజ్య సిలిండర్‌పై రూ.350.50 బాదేశారు. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లో్కి వచ్చాయి

మంగళవారం వరకు గృహ వినియోగ గ్యాస్‌ సిలిండర్‌ ధర హైదరాబాద్‌లో రూ.1,105 ఉండగా తాజా పెంపుతో అది రూ.1,155 అయింది. వాణిజ్య సిలిండర్‌ ధర దిల్లీలో రూ.2119.50కు ఎగబాకింది. ఇప్పటికే నిత్యావసర సరకుల పెంపుతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల నడ్డి విరుగుతోంది. తాజాగా పెరిగిన గ్యాస్‌ ధరలతో ఆ భారం మరింత పెరగనుంది.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *