తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇంద్రమ్మ కాలనీ గ్రామం లో గురువారం సర్పంచ్ బైరి శ్రీవాణి రమేష్ చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును లబ్ధిదారులు కొండ్ల సవిత -26,500/- అందజేశారు ఈ సందర్భంగా లబ్యదారులు సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమం లో వార్డు సభ్యులు రాజేష్, మహేందర్, కార్యదర్శి సలీం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
