ప్రాంతీయం

చిన్నకోడూరు మండలం అల్లిపూర్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించారు.

15 Views

సిద్దిపేట్, మార్చి 29, తెలుగు న్యూస్ 24/7

చిన్నకోడూరు మండలం అల్లిపూర్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించారు.విద్యాలయ ప్రాంగణం మొత్తం కలియ తిరిగారు. తరగతి గదిలో విద్యార్థులు ఆప్యాయంగా పలకరించారు. రోజు భోజనం ఎలా ఉంటుంది మెనూ ప్రకారం పెడుతున్నారా రుచిగా ఉంటుందా అని ఆరా తీశారు. మంచి క్రమశిక్షణ అలవాట్లను అలవర్చుకోవాలని మంచి నైపుణ్యం కలిగివుండాలని ప్రతి సబ్జెక్ట్ పైన పట్టు సాధించాలని సమయం వృధా చేయకూడదని రోజు వ్యాయామం, యోగ ద్యానం లాంటివి తప్పనిసరిగా చెయ్యాలని శారీరక శ్రమ ఉంటేనే మానసికంగా దృఢంగా ఉంటారని ఒక లక్ష్యం పెట్టుకొని ఉన్నతమైన విలువలతో గమ్యాన్ని చేరుకోవడని నిరారంతం శ్రమించాలని ఆదేశించారు. భోజనం, వసతి లో ఎలాంటి లోటుపాట్లు ఉన్న ఎస్ ఓ దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు.

No Slide Found In Slider.

Poll not found
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ 9100622768

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *