ప్రాంతీయం

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

63 Views

ఎమ్మెల్యే చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ.

మంచిర్యాల నియోజకవర్గం.

మంచిర్యాల పట్టణంలోని మైనారిటీ హాల్ లో కళ్యాణ లక్ష్మీ , షాదీ ముబారక్ చెక్కులను 154 మంది లబ్దిదారులకు (1,54,17,864) రూపాయిల చెక్కులను /- పంపిణీ చేసిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్