దివ్యాంగు సుతారి రమేష్ నీ సేవలకు సలాం
సిద్దిపేట జిల్లా, తెలుగు న్యూస్ 24/7
మానవత్వానికి అంగవైకల్యం అడ్డుపడదు అని నిరూపించారు అలాగే ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ స్వచ్చందంగా సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్ లో 5వ సారి బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది.చుంచనకోట గ్రామ చేర్యాల మండలం సిద్దిపేట జిల్లా,రమేష్ లాంటి వారిని చూసి అయిన మీ అందరిలో మార్పు రావాలని ఆశిస్తున్నాను సుతారి రమేష్ కి హాస్పిటల్ బృందం ప్రశంసలు అందజేశారు అలాగే లిటిల్ డ్రీమ్స్ ఫౌండేషన్ తరపున ప్రత్యేక అభినందనలు





