Breaking News ప్రకటనలు ప్రాంతీయం వ్యవసాయం

రైతుల పరిస్థితి దయనీయం…. తడిసిన వడ్లను పరిశీలించిన బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి

52 Views

భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఐకెపి కేంద్రంను సందర్శించిన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి మండల అధ్యక్షుడు రేపాక రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా వరి ధాన్య కుప్పలు పూర్తిగా తడిసినందున వాతావరణం కూడా రైతులకు అనుకూలంగా లేదు కాబట్టి మ్యాచర్ కండిషన్ లేకుండా కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని రైతులకు నష్టం కాకుండా చూడాలని అధికారులకు ప్రభుత్వానికి కోరడం జరిగింది నష్టపోయిన రైతులకు ఆదుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బందరపు లక్ష్మారెడ్డి మండల ప్రధాన కార్యదర్శి దాసరి గణేష్ నంది నరేష్ పట్టణాధ్యక్షుడు గంట బాలకృష్ణ గౌడ్ నాయకులు, కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found
కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *