Breaking News

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

46 Views

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ , వెంకటాపూర్ గ్రామంలోని డ్రై డే పనులని డి ఎం హెచ్ ఓ డా.రజిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంటింటికీ జ్వర సర్వే సరిగ్గా చేస్తున్నారా లేదా పరిశీలించారు పరిసరాల పరిశుభ్రతగురించి మరియు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని దోమలు వ్యాప్తి చెందకుండ జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్య సిబ్బంది కి ఆదేశాలు జారీ చేశారు ఇందులో భాగంగా ప్రోగ్రామ్ ఆఫీసర్ ఏంజలీనా వైద్య సిబ్బంది పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *