వేములవాడ రాజన్న ఆలయ నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టిన ఎల్. రమాదేవి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ని కలిసి ఆలయ అభివృద్ధిపై చర్చించారు.వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారి (ఈవో)గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎల్. రమాదేవి మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ని వారి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.





