కథనాలు ప్రాంతీయం

ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి

39 Views

ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి..

తిరుపతి జిల్లా, మార్చ్ 01

50,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి,తిరుపతి జిల్లా చంద్రగిరి పంచాయతీ కార్యదర్శి జి.మహేశ్వరయ్య రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడ్డారు..

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్