తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కడివేడు గ్రామంలో శ్రీ మాతా పరమేశ్వరి అమ్మవారిని శనివారం రాత్రి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు
ఆలయ* *నిర్మాణంలో* *భాగంగా* *విగ్రహ* *ప్రతిష్ట* *మహోత్సవం* *సందర్భంగా* *అమ్మవారి* *నూతన* *ప్రతిమను* *గ్రామంలో* *ఊరేగించారు* . *చిల్లకూరు* *మండల* *పరిధిలోని* *కడివేడు* *దళితవాడలో* *మాతా* *పరమేశ్వరి* *ఆలయాన్ని* *నూతనంగా* *నిర్మించారు* . *శుక్రవారం* *నుండి* *ప్రారంభ* *కార్యక్రమాన్ని* *మూడు* *రోజులపాటు* *నిర్వహిస్తున్నారు* . *అందులో* *భాగంగా* *శనివారం* *అమ్మవారు* *ప్రతిమను* *గ్రామంలో* *ఊరేగించారు* . *ఆదివారం* *అమ్మవారి* *విగ్రహానికి* *ప్రాణ* *ప్రతిష్ట* *చేయునున్నారు* *అలాగే* *ఆలయ* *కలిశ్యా* *శిఖరాన్ని* *ఏర్పాటు* *చేసి* *కుంభాభిషేకం* *నిర్వహించనున్నారు* . *అమ్మవారి* *విగ్రహ* *ఊరేగింపులో* *భక్తులు* *విరివిగా* *పాల్గొని* *అమ్మవారికి* *కొబ్బరికాయలు* *సమర్పించి* , *మంగళ* *హారతులను* *పట్టారు* . *ఈ* *కార్యక్రమంలో* *ఆలయ* *కమిటీ* *సభ్యులు* , *భక్తులు* *గ్రామస్తులు* *అధిక* *సంఖ్యలో* *పాల్గొన్నారు* ..
