చుంచనకోటగ్రామం ఎస్సీ కాలనీలో విగ్నేశ్వర్ ది పూజా కార్యక్రమం
సిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 13
సిద్దిపేట జిల్లా చేర్యాల మండల్ చుంచనకోట గ్రామంలో వినాయక చవితి మొదలుకొని నిర్వహిస్తున్న గణపతి నవరాత్ర ఉత్సవంలో భాగం చేర్యాల మండల్ చుంచనకోట గ్రామంలో గణపతులు మండపాల్లో ఘనంగా పూజలు అందుకుంటున్నారు.పూజ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా వి జె ఎస్ సి కన్వీనర్ సుతారి రమేష్ గొర్రె భరత్ కుమార్ ఎర్ర ప్రవీణ్ కుమార్ పాల్గోని గణపయ్యకు మంగళారతులు పువ్వులు కొబ్బరికాయలు న్తెవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు
