తిరుపతి జిల్లా గూడూరు
బీజేపీ అఖిల భారత కిసాన్ మూర్చ ఉపాధ్యక్షులు సన్నపు రెడ్డి సురేష్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి పూలమాల వేసి శాలువాతో సత్కరించిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అండ్ ఫౌండర్ డాక్టర్ సయ్యద్ తాజుద్దీన్ మరియు సభ్యులు. ఈ సందర్భంగా సన్నపురెడ్డి సురేష్ రెడ్డి మాట్లాడుతూ దేశ్ కి నేత అయినా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరిట చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి వేనలేని సేవా కార్యక్రమాలు చేపట్టిన 9 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండాలని మనసారా కోరుతూ తప్పక ఈ సేవా కార్యక్రమాల్లో నా వంతు సహకరాలు తప్పక ఉంటాయనీ ఆయన పేర్కొన్నారు.
