Breaking News

నాయుడుపేటలో వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు

155 Views

*దివంగతనేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా తిరుపతి జిల్లా నాయుడుపేటలో వైఎస్సార్ విగ్రహానికి పార్టీ నాయకులుమరియు అభిమానులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు సూళ్లూరుపేట మాజీ ఎమ్యెల్యే కిలివేటి సంజీవయ్య గారు*

*అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.ఈసందర్భంగా సంజీవయ్య మాట్లాడుతూ వైఎస్సార్ రాజశేఖర్ రెడ్డి ప్రజలగుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన మహా నాయకుడు అని అన్నారు. అయన ప్రవేశపెట్టన ఫీజు రీయంబర్స్మెంట్,108 ,104 వంటి సేవలు మరువలేనివని కొనియాడారు.*
*రాజశేఖర్ రెడ్డి పాలను తలపించేలా జగన్మోహన్ రెడ్డి తనపాలను కొనసాగించారని అన్నారు .ఏదిఏమైనప్పటికీ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా నియోజక వర్గ ప్రజలందరి తరపున ఘానా నివాళులు అర్పిస్తున్నామన్నారు .*

Oplus_131072
Oplus_131072
శివ ప్రసాద్ నెల్లూరు జిల్లా ఇంచార్జ్