ప్రాంతీయం

కోర్టు భూమి కబ్జా

80 Views

కోర్టు భూమి కబ్జా

గజ్వేల్, జూన్ 27

సిద్దిపేట జిల్లా గజ్వెల్ కోర్టుకు సంబంధించిన కొత్త కోర్టు భూమిని కబ్జాచేసిన జూనియర్ న్యాయవాది ఎం. శశిధర్ రెడ్డి ని బార్ అసోసియేషన్ అధ్యక్షులు చెన్ రాజ్ పండరీ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ సస్పెండ్ చేస్తూ తీర్మానం చేయడం జరిగింది.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్