Breaking News

సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

139 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం: తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపెట గ్రామం లో లబ్ధిదారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను గ్రామ శాఖ అధ్యక్షుడు లోకుర్తి బాల మల్లయ్య ఎంపిటిసి మధు గ్రామ స్థాయి నాయకులు కలిసి(114000) లక్ష పద్నాలుగు వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంపీటీసీ సింగారం మధు మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఎంతో ఉపయోగపడుతుందని ఎంపీటీసీ సింగారం మధు అన్నారు ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు మిరుదొడ్డి ప్రశాంత్ దేవరాజు టిఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found