ప్రాంతీయం

రాముని చెరువు పై ఉచిత మినరల్ వాటర్ పంపిణీ

79 Views

మంచిర్యాల జిల్లా

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాముని చెరువు కట్ట పైన వాకర్స్ రీడింగ్ రూమ్ ఆవరణలో ఉదయం పూట వాకింగ్ కు వచ్చే వాకర్స్ కు ఎండాకాలం పూట దాహార్తిని తీర్చడానికి రాముని చెరువు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన సీనియర్ వాకర్ సభ్యుడు సేవా నిరతుడు  రాజ్ కుమార్ విద్యుత్ డిపార్ట్మెంట్ సహకారంతో (30)వ రోజు ఉచితంగా మినరల్ వాటర్ పంపిణీ చేయడం జరిగినది.

ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు,సింగరేణి విశ్రాంత కార్మికులు మరియు సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్