294 Viewsఅక్టోబర్ 04 మంచిర్యాల జిల్లా వేములపల్లి మండలం నిల్వాయిగ్రామం లోబుధవారం పెద్దపులి సంచారం కలకలం రేపుతున్నది. గ్రామంలో పులి తిరుగుతుండటంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కాగా, బుధవారం ఉదయం పులి ఆవు, దూడ మీద దాడి చేసినట్లుగా గుర్తించిన గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పులి పాద ముద్రలను పరిశీలించారు. పులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా […]
128 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ లో శుక్రవారం నాడు సంగాపూర్ రోడ్డు లో ఎడ్యుకేషన్ హబ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మెడినోవా డయాగ్నొస్టిక్ సెంటర్ ను ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డిసి చైర్మన్ ప్రతాపరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మార్కెట్ కమిటీ చైర్మన్, మాదాసు శ్రీనివాస్, మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూo రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత వ్యాపార మార్గాలను అన్వేషించాలని నూతనంగా ప్రారంభించిన మెడినోవా […]
114 Viewsమంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల మున్సిపాలిటీలో 5 కోట్ల 67 లక్షల రూపాయాలతో పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 09 (రంగంపేట) , 12 (గోపాల్ వాడ) ,04 (శ్రీ కృష్ణ నగర్) వార్డుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ కార్యక్రమంలో అధికారులు , నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. No Slide Found In Slider. […]