Breaking News

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

233 Views

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్

సెప్టెంబర్ 26

సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన బైడ్ల శంకర్ వయస్సు 40 స”రెండు నెలల క్రితం ఆక్సిడెంట్ కాగా ఆర్ వి ఏం లో చికిత్స పొందుతు రాత్రి మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు సిద్దిపేట జిల్లా మాదిరాజ్ సంఘం ఉప అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్  ఈరోజు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి 4,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు. వారితో పాటు స్థానికులు చెక్కల నర్సింలు బైడ్ల మహేష్ ఉప్పరి కరుణాకర్ ప్రభాకర్ మహేష్ గోవర్ధన్ తదితరులు ఉన్నారు*

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *