క్రీడలు

క్రికెట్ కిట్ ను బహుకరించిన ప్రశాంత్…

230 Views

(బెజ్జంకి జనవరి 18)

బెజ్జంకి మండలం పాపయ్యపల్లి గ్రామ క్రికెట్ టీమ్ కు బిజెపి బెజ్జంకి మండల సోషల్ మీడియా కన్వీనర్ దొడ్ల ప్రశాంత్ క్రికెట్ కిట్ ను బహూకరించారు..

అనంతరం దొడ్ల ప్రశాంత్ మాట్లాడుతూ..

ఆటలు మానసిక ఉల్లాసానికి శరీర దారుఢ్యం నకు తోడ్పడుతాయి, అలాగే ఆటలతో దూరప్రాంతాల వారితో కూడా స్నేహం కుదురుతుందని కావున యువకులు ఇట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే ఆటలను ఎప్పుడు కూడా స్నేహపూర్వక వాతావరణంలోనే కొనసాగిస్తూ మంచి పేరు మన గ్రామానికి మన ప్రాంతానికి తీసుకురావాలని కోరారు..

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *