రైతుబంధుకు రైతులు దరఖాస్తు చేసుకోవాలి
వ్యవసాయ విస్తరణ అధికారి సామాజత
డిసెంబర్ 14
సిద్దిపేట జిల్లా చేర్యాల కడవేరుగు క్లస్టర్ పరిధిలోని పోతిరెడ్డిపల్లి, కడవేరుగు గ్రామాల రైతులు రైతుబంధు కొరకు దరఖాస్తు చేసుకోవాలని ఏఈఓ సమాజాత తెలిపారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ కడవేరుగు, పోతిరెడ్డిపల్లి గ్రామాల రైతులు కొత్తగా భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు కడవెరుగులోని రైతు వేదిక వద్ద రైతుబంధు ఫారం నింపి ఆధార్ కార్డు జిరాక్స్, పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ నింపి రైతు వేదికలో అందజేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు
