Breaking News

రంగారెడ్డి జిల్లాలో దారుణం…

93 Views

రంగారెడ్డి జిల్లాలో దారుణం…

ఎల్బీనగర్ పరిధిలో యువతిపై కత్తితో ప్రేమోన్మాది దాడి

ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీలోని ఓ ఇంట్లోకి చొరబడిన శివకుమార్‌ అనే యువకుడు.. ఇంట్లో ఉన్న యువతి, ఆమె తమ్ముడిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో యువతి తమ్ముడు మృతి చెందగా.. ఆమెకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు యువతిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు

నిందితుడిని బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శివకుమార్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్​కు తరలించారు. యువతిపై దాడికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *