సిరిసిల్ల పట్టణంలోని బి వై నగర్ చెందిన పడిగే సతీష్ అనే వ్యక్తి బోనాలలో క్రికెట్ ఆడడానికి వెళ్లి వర్షం పడుతుందని చెట్టు కింద నిల్చుకోవడంతో ఒక్కసారిగా పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి..
150 Views*బాలుడి ప్రాణం తీసిన యూ ట్యూబ్ ఈత సరదా* సిరిసిల్ల జిల్లా:జులై 23 రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆదివారం విషాద ఘటన చోటు చేసుకుంది. యూట్యూబ్ సరదా ఓ బాలుడి ప్రాణం తీసింది. యూ ట్యూబ్లో ఓ వీడియో చూసి సేమ్ అలాగే నీటిలో జంపు చేసేందుకు ఉదయ్ (11) అనే బాలుడు యత్నించాడు. ఈ క్రమంలో మెడకు ఉరి బిగుసుకుని బాలుడు మృతి చెందాడు. కొడుకు మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా, ఘటనకు […]
117 Views*రేపు ఖమ్మం కమ్యూనిస్టుల అడ్డాలో బిజెపి సభ.* హైదరాబాద్:ఆగస్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ టూర్లో స్వల్ప మార్పులు జరిగాయి. తొలుత కొత్తగూడెం చేరుకుని, ఆ తర్వాత ఖమ్మం వేదికగా తలపెట్టిన బహిరంగ సభలలో ప్రసంగించాల్సి ఉండేది. కానీ, సమాయాభావం కారణంగా ఆయన పర్యటనలో మార్పులు చేపట్టారు. కొత్తగూడెం రాకుండా నేరుగా ఖమ్మం సభకే అమిత్షా హాజరుకానున్నట్టు అధికారికి ప్రకటన వెలువడింది. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ అగ్రనాయకత్వం ఫోకస్ […]
140 Views దుబ్బాక / రాయపోల్ ప్రజాకలం ప్రతినిధి నవంబర్ 08.సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో సోమవారం కూలి పనుల కోసం పొలం పనులకు వెళుతున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబ సభ్యులను ప్రజాహిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు, దుబ్బాక నియోజకవర్గం సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి పరామర్శించడం జరిగింది. మృతి చెందిన కుటుంబాలు చింతకింది కవిత కుటుంబ సభ్యులకు 10,000/- రూపాయలు, ఇప్ప శ్యామల కుటుంబ సభ్యులకు 10,000/- రూపాయలు ఆర్థిక […]