గజ్వేల్ పట్టణానికి చెందిన వేణుమాధవ్ గత కొన్ని రోజులుగా జనం న్యూస్ లో వర్క్ చేస్తున్నాడు
ఇప్పుడు గజ్వేల్ పట్టణంలో ఎర్రకుంట దగ్గర శివమై తేలాడు
పోలీసులకు సమాచారం అందిన వెంటనే అక్కడికి వెళ్లి అతని జేబులో ఐడి కార్డు చూసే వరకు జనం న్యూస్ జిల్లా స్టాపర్ వేణుమాధవ్గా గుర్తించి నట్లుగా తెలిసింది ఇంకా కొన్ని వివరాలు తెలియాల్సి ఉంది
