Breaking News

ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు ఎంతో భరోసా*

113 Views

 

 

*ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు ఎంతో భరోసా*

 

*మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన ఉప్పరి గణేష్ కు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి వచ్చిన 50000 రూపాయల చెక్కును మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం వైస్ ఎంపీపీ బాల్ రెడ్డిలు కలిసి బాధితుడు గణేష్ కు అందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లా మంత్రి హరీష్ రావు గార్లకు మర్కుక్ మండల పక్షాన ఎప్పటికి రుణపడి ఉంటదని అన్నారు.*

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *