పండగ వేల అనాజీపూర్ లో విషాదం నెలకొంది
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం పండగ వేల అనాజీపూర్ లో విషాదం నెలకొంది అనాజపూర్ కు చెందిన అన్నారెడ్డి భూమిరెడ్డి 45 రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు వివరాల్లోకి వెళితే రాయపోల్ మండల్ అనాజిపూర్ గ్రామం కు చెందిన అన్నారెడ్డి భూమిరెడ్డి గురువారం ముట్రాజ్ పల్లి మార్గంలో బైక్ పై వెళుతున్నాడు ఈ క్రమంలో మరో బైక్ ఢీకొట్టడంతో కిందపడ్డాడు అదే సమయంలో ట్రాక్టర్ లోడ్ బండి తో వస్తుంది అది కంట్రోల్ కాలేక అన్నా రెడ్డి భూమ్ రెడ్డి కుడి భాగం పైనుంచి ట్రాక్టర్ వెళ్ళిపోయింది ఈ ప్రమాదంలో భూమ్ రెడ్డి మృతి చెందడం ఈ సమయంలో ఆయన చనిపోయే ముందు మాట్లాడుతూ నాకు భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అని తెలియజేయడం జరిగింది
