ప్రాంతీయం

అసెంబ్లీ బ‌య‌ట డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు పెట్టాలి : హ‌రీశ్‌రావు

93 Viewsఅసెంబ్లీ బ‌య‌ట డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు పెట్టాలి : హ‌రీశ్‌రావు హైదరాబాద్ డిసెంబర్ 18 హైద‌రాబాద్ : గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. అసెంబ్లీలోకి వ‌చ్చే స‌భ్యుల‌కు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వ‌హించాల‌ని హ‌రీశ్‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మామ చాటు అల్లుడిగా రూ. పదివేల కోట్లు దోచుకున్న దొంగ హరీష్ రావు అని,ఆ అవినీతిని […]

ప్రాంతీయం

జర్నలిస్టుల హక్కుల సాధనలో అలుపెరగని పోరాటం

81 Viewsడీజేఎఫ్‌ మిత్రులకు స్వాగతం..సుస్వాగతం డిసెంబర్  18 ప్రియమైన మిత్రులారా…జర్నలిస్టుల హక్కుల సాధనలో అలుపెరగని పోరాటం చేస్తూ రాష్ట్రంలో అతి పెద్ద పాత్రికేయ సంఘంగా ఉన్న డీజేఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర మహాసభను జనవరి10.2025 శుక్రవారం నాడు కరీంనగర్‌ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర డీజేఎఫ్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనుండటం సంతోషించదగ్గ విషయం. ఈ సభకు ప్రతీ డీజేఎఫ్‌ సభ్యులు,సంఘ రాష్ట్ర,జిల్లా,మండల నేతలతోపాటు ప్రతీ పాత్రికేయుడు అత్యధిక సంఖ్యలో హాజరై మద్దతు ఇవ్వవల్సిందిగా పేరుపేరునా మనవి.నోట్‌: వేదిక,అతిథుల వివారాలను త్వరలోనే […]

ప్రాంతీయం

8 గంటలు పగలు.. 16 గంటల పాటు రాత్రి

71 Views8 గంటలు పగలు.. 16 గంటల పాటు రాత్రి డిసెంబర్ నెలలో అరుదైన ఘటన జరగబోతుంది. ఈ నెల 21న సుదీర్ఘమైన రాత్రి ఉండనుంది. దాదాపు 16 గంటల పాటు రాత్రి సమయం.. మిగిలిన 8 గంటల పాటు పగలు ఉండనుంది. సాధారణంగా ఇలా జరగడాన్ని అయనాంతం అని పిలుస్తారు. అయితే అయనాంతం ఏర్పడిన రోజున భూమి ఉత్తరార్థగోళం సూర్యునికి ఎక్కువ దూరం వెలుతుంది. ఆ సమయంలో చంద్రకాంతి భూమిపై చాలా సమయం ఉంటుంది. ఇది […]

ప్రాంతీయం

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్

165 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో మెగా హెల్త్ క్యాంప్.., ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు. ప్రజలకు ఒక పెద్దలాగా, అన్నలాగా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పోలీసులు నిరంతరం కృషి: పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., రామగుండము పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జిల్లాలోని మారుమూల మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో నీల్వాయి పోలీసుల ఆధ్వర్యంలో […]

ప్రాంతీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

100 Viewsపాములపర్తి తాజా మాజీ సర్పంచ్ తిర్మల్ రెడ్డి  సిద్దిపేట్ జిల్లా డిసెంబర్ 18  సిద్దిపేట్ జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన రాజంగారి నర్సయ్య అనారోగ్యంతో మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న తాజా మాజీ సర్పంచ్ తిర్మల్ రెడ్డి, మృతుని కుటుంబ సభ్యుల ను పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందచేయడం జరిగింది. మర్కుక్ మoడల అధ్యక్షుడు కనకయ్య గౌడ్, మాజీ ఉపసర్పంచ్ పద్మ నర్సింలు లక్ష్మణ్, నాగరాజు, మలేష్,ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు. Manne […]

ప్రాంతీయం

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత

81 Viewsముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత -తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ సిద్దిపేట జిల్లా డిసెంబర్ 18 సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో బుధవారం రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ చేయడం జరిగింది.పాములపర్తి గ్రామానికి చెందిన పెద్ద బోయిని మైత్రి కి 60000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేసిన మాజీ ఎంపీపీ పాండు గౌడ్,   బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పిట్ల మహేష్,మాజీ మండల యూత్ ప్రెసిడెంట్ […]

ప్రాంతీయం

MBBS విద్యార్థికి చేయూత

121 Viewsబరోసా ఫౌండేషన్ మరోసారి తన పాత్రను పోషించింది. యోగేశ్ అనే విద్యార్థి రామగుండం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. మన్చిర్యాల జిల్లా, కన్నాపల్లి గ్రామానికి చెందిన యోగేశ్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆవాసం మరియు విద్యా ఫీజులను చెల్లించలేకపోయాడు. అయితే, బరోసా ఫౌండేషన్ పెద్ద మనసుతో ముందుకు వచ్చి ₹30,000 విలువైన మొత్తం ఈ సమస్యను పరిష్కరించి యోగేశ్ కు అవసరమైన సహాయం అందించింది.బరోసా ఫౌండేషన్ ఆర్థికంగా బలహీన విద్యార్థుల విద్యాభవిష్యత్తును ముందుకు […]

ప్రాంతీయం

అల్లు అర్జున్ కేసులో ఊహించని ట్విస్ట్- బెయిల్ రద్దు కోసం నేరుగా సుప్రీం కోర్టుకు వెళ్లనున్నారు హైదరాబాద్ పోలీసులు.

73 Viewsఅల్లు అర్జున్ కేసులో ఊహించని ట్విస్ట్ హైదరాబాద్ డిసెంబర్ 17 సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టైన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ బెయిల్ మీద విడుదలై బయటకు వచ్చారు. ఆయన్ను టాలీవుడ్ ప్రముఖులంతా వచ్చి పరామర్శించారు. రానా నుంచి విజయ్ దేవరకొండ దాకా, దిల్ రాజు నుంచి నాగవంశీ వరకు స్టార్లంతా బన్నీ ఇంటికి క్యూ కట్టారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు ఐకాన్ స్టార్. ఈ కేసులో తదుపరి […]

ప్రాంతీయం

Hyderabad: తెలంగాణ పోలీసులకు అంతర్జాతీయ గుర్తింపు

123 ViewsHyderabad: తెలంగాణ పోలీసులకు అంతర్జాతీయ గుర్తింపు.. వినాయక నిమజ్జనంలో ఏఐ టెక్నాలజీ వినియోగానికి పురస్కారం హైదరాబాద్‌, డిసెంబరు 17  వినాయక విగ్రహాల నిమజ్జనంలో కృత్రిమ మేధ(ఏఐ) వినియోగించినందుకు రాష్ట్ర పోలీసులకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ ఏడాది గణేష్‌ చతుర్థి ఉత్సవాల్లో లక్షన్నరకు పైగా విగ్రహాలను నిమజ్జనం చేశారు. లక్షలాది మంది పాల్గొన్న ఈ ఉత్సవాల్లో తొలిసారి ఏఐ, జియోగ్రఫిక్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం(జీఐఎస్‌) వినియోగించారు. భారీ సమావేశాలు, ట్రాఫిక్‌ నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ కోసం ఈ […]

ప్రాంతీయం

UPIలో డబ్బులు పంపిస్తే ఛార్జీలు లేవు – కేంద్రం స్పష్టత 

64 ViewsUPIలో డబ్బులు పంపిస్తే ఛార్జీలు లేవు – కేంద్రం స్పష్టత సిద్దిపేట జిల్లా డిసెంబర్ 17 యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు విధిస్తారనే ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. రూ.2,000కు పైగా ట్రాన్సాక్షన్ చేస్తే 1.1% ఛార్జీలు కట్టాల్సి ఉంటుందని పలు టీవీ ఛానళ్లు, సైట్లు ప్రచారం చేస్తున్నాయని, ఇది పూర్తిగా అవాస్తవమని PIB ఫ్యాక్ట్చైక్ స్పష్టం చేసింది.  సాధారణ UPI ట్రాన్సాక్షన్లపై ఎలాంటి ఛార్జీలు లేవని తెలిపింది. డిజిటల్ వ్యాలెట్లైన ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రూమెంట్ల (PPI) పైనే […]