Breaking News

భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తం అయిన జిల్లా పోలీస్ యంత్రంగం

233 Views సిరిసిల్ల పట్టణంలో మున్సిపల్ ఛైర్పర్సన్,పోలీస్ అధికారులు,మున్సిపల్ అధికారులతో క్షేత్రస్థాయిలో పర్యటించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.,.* *జిల్లా వ్యాప్తంగా సహాయక చర్యలు చేపట్టిన జిల్లా జలమయమయ్యే ప్రాంతాలలోని ప్రజలను పునరావాస కేంద్రానికి తరలిస్తున్నారు.* *నర్మల ఎగువ ఎగువ మానేరు నీటి ఉధృతి ఎక్కువ స్దాయిలో ఉండటంతో ఎగువ మానేరు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,అటు వైపుగా ఎవరు కూడా వ్.* *ప్రజలు ప్రమాదాల భారీన పడకుండా వంతెనలపై రాకపోకలను నిషేధించి బారికేడ్లు,ఫ్లెక్సీ లు […]

Breaking News

*48 గంటల్లో అతి భారీ వర్షాలు.. అధికారులకు సీఎస్ శాంతి కుమారి కీలక ఆదేశాలు*

349 Viewsజులై 27తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 48 గంటలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను అప్ర మత్తం చేశారు. ఈ మేరకు ఆమె అధికార యంత్రా గానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఎస్పీలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఈ 48 గంటల పాటు అత్యంత అప్రమత్తతతో ఉండాలని సీఎస్ […]

Breaking News

రాజన్న సిరిసిల్ల జిల్లా..భారీ వర్షాల దృష్ట్యా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., 

120 Views  రాజన్న సిరిసిల్ల జిల్లా..భారీ వర్షాల దృష్ట్యా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.,   *24/7 డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(DRF) టీమ్ అందుబాటులో.*   *విపత్కర సమయాల్లో సహాయం కోసం డయల్100కి లేదా దగ్గరలో ఉన్న పోలీస్ వారికి సమాచారం అంధిస్తే తక్షణ సహాయక చర్యలు చేపడుతం.*   గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా జిల్లా పరిధిలోని ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని జిల్లా […]

Breaking News

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమతంగా ఉండాలి*  *కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు*

262 Views    *భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమతంగా ఉండాలి* *కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు*   *తగిన జాగ్రత్తలు పాటించండి అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు*   భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా కరీంనగర్ కమిషనరేట్ లోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తగిన జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు అన్నారు. పరివాహక, లోతట్టు ప్రాంతాలకు చెందిన ప్రజలకు సహాయం అందించే […]

Breaking News

కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బి. గోపి    కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా బి. గోపి భాద్యతలు స్వీకరించారు.

139 Views      కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బి. గోపి కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా బి. గోపి భాద్యతలు స్వీకరించారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహించిన ఆర్. వి. కర్ణన్ నల్లగొండ జిల్లా కలెక్టర్ గా బదిలీ అవడంతో, జిల్లా నూతన కలెక్టర్ గా డా: బి. గోపిని ప్రభుత్వం నియమించింది, ఈ సందర్భంగా బుధవారం నాడు కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గా బాధ్యతలను బి. […]

Breaking News

చినుకు పడితే చిత్తడైన రాజీవ్ రహదారి # ఇదేనా అభివృద్ధి అంటే

134 Viewsచినుకు పడితే చిత్తడైన రాజీవ్ రహదారి # ఇదేనా అభివృద్ధి అంటే # కలెక్టర్ కార్యాలయం ముందు gunthallu పడ్డ రోడ్లు # తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు # టోల్ టాక్స్ తీసుకున్నప్పుడు రోడ్లు ఎందుకువేయరు # నామమాత్రంగా రోడ్లు వేసి కోట్లు దండుకుంటున్న హెచ్ కె ఆర్ సంస్థ # రోడ్లు బాగు చేయకపోతే గుంతలలో కాంగ్రెస్ జెండా పెట్టి నిరసన తెలుపుతాం # సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ […]

Breaking News

*కామారెడ్డి జిల్లా లో దోపిడీ దొంగల బీభత్సం*

129 Views_*కామారెడ్డి జిల్లా లో దోపిడీ దొంగల బీభత్సం*_   _కామారెడ్డి జిల్లా: జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. బీర్కూర్ మండలం రైతు నగర్‌లో దంపతులను హత్య చేశారు. కిరాణా షాపు నిర్వాహకుడు నారాయణ దంపతులను దారుణంగా హత్య చేసి చంపారు. మంగళవారం రాత్రి వెనకవైపు నుంచి ఇంట్లోకి దుండగులు ప్రవేశించారు. నారాయణ భార్యను చీరతో ఉరేసి దుండగులు చంపారు. నారాయణను పదునైన ఆయుధంతో కొట్టి చంపారు. దోపిడీ దొంగల పనే అని స్థానికులు భావిస్తున్నారు. […]

Breaking News

అదనపు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన   ప్రఫుల్ దేశయ్

123 Views    అదనపు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రఫుల్ దేశయ్ కరీంనగర్ జిల్లా నూతన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా ప్రఫుల్ దేశయ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలలో భాగంగా జనగామ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ప్రఫుల్ దేశాయ్ కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా బదిలీ అయిన సందర్భంగా బుధవారం అయన జిల్లా కలెక్టరేట్ లో స్థానిక […]

Breaking News

_అమెరికా నిఘా సంస్థ సమాచారంతో… చిన్న పిల్లల పోర్న్ వీడియో లు..మరియు గ్రఫీ లను షేర్ చేస్తున్న హైదరాబాద్ స్టూడెంట్ అరెస్ట్_*

124 Views*_అమెరికా నిఘా సంస్థ సమాచారంతో… చిన్న పిల్లల పోర్న్ వీడియో లు..మరియు గ్రఫీ లను షేర్ చేస్తున్న హైదరాబాద్ స్టూడెంట్ అరెస్ట్_* _మహబూబాబాద్‌‌కు చెందిన దీక్షిత్_ _వాట్సాప్‌లో చిన్నారుల అశ్లీల వీడియోలు చూస్తూ ఇతర గ్రూపులకు షేరింగ్_ _కనిపెట్టిన అమెరికా నిఘా సంస్థ హెచ్ఎస్ఐ_ _ఢిల్లీలోని భారత రాయబార కార్యాలయానికి సమాచారం అక్కడి నుంచి సీబీఐకి.. సీబీఐ నుంచి తెలంగాణ పోలీసులకు సమాచారం_ _చిన్నారుల అశ్లీల చిత్రాలను చూస్తూ వాటిని వాట్సాప్ గ్రూపుల ద్వారా షేర్ […]

Breaking News

_ములుగు -హన్మకొండ జాతీయ రహదారిపై ఉదృతంగా ప్రవహిస్తున్న వరద_*

171 Views*_ములుగు -హన్మకొండ జాతీయ రహదారిపై ఉదృతంగా ప్రవహిస్తున్న వరద_*   _వరంగల్ జిల్లా : ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం కటక్షపూరి చెరువు మత్తడి పోస్తుంది,హన్మకొండ ములుగు జాతీయ రహదారిపై ఉధృతంగా వరద ప్రవహిస్తుంది, దీంతో వాగు దాటాలంటే వాహనదారులు భయపడుతున్నారు. మరోవైపు భారీ వర్షాల తో వరంగల్ జిల్లా వాసులను వణి కిస్తున్నాయి కుండపోత వానలు వరంగల్ జిల్లా హన్మకొండ లోని లోతట్టు ప్రాంతాలను ముంచేస్తున్నాయి […]