*భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి*
????????????????☔
భారీ వర్షాల సమయంలో ప్రతి ఒక్కరూ వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని,అత్యవసరమైతేనే బయటకు వెళ్ళాలని గత రెండు,మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయని,మరో రెండు రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ వారు తెలియజేశారు..
????????????????☔
వర్షాల వల్ల తడిసిన కరెంటు స్తంభాలు,విద్యుత్ తీగలు,ఇనుప స్తంభాలు ఇనుప స్తంభాలు కకుండా జాగ్రత్తగా ఉ
ఇంట్లో విద్యుత్ పరికరాల పట్ల అప్రమత్తంగా ఉండాలనీ ఐ ఎన్ టి యు సి స్టేట్ వర్కింగ్ కార్యదర్శి మరియు సర్వేపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పూల చంద్రశేఖర్ కోరారు.
ముఖ్యంగా పిల్లలు,వృద్దులు బయటకు రాకుండా చూసుకోవాలి..
రైతులు పొలాల్లో విద్యుత్ స్తంభాలు,తీగలకు దూరంగా ఉండండి..
ఉదృతంగా ప్రవహిస్తున్న కాలువలు చెరువుల వద్దకు వెళ్లకండి.
శిథిలావస్థలో ఉన్న ఇళ్ళలో ఉండే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి..
డ్రైనేజీ కాలువలు వాగులు వంకల వద్దకు ప్రజలు వెళ్ళకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
????????????????☔





