ప్రాంతీయం

గజ్వేల్ లో నవోదయ మోడల్ పరీక్ష

92 Views

గజ్వేల్ లో నవోదయ మోడల్ పరీక్ష

సిద్దిపేట జిల్లా జూలై 13

విద్యార్థి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కు శ్రీ చైతన్య కోచింగ్ సెంటర్ అని సంస్థ డైరెక్టర్ కరుణాకర్ రెడ్డి అన్నారు గజ్వేల్ శ్రీ చైతన్య కోచింగ్ సెంటర్ డైరెక్టర్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ లోని విశ్వతేజ జూనియర్ కళాశాలలో 4,వ తరగతి,5 వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు జులై 14 ఆదివారం ఉదయం 10 గంటలకు నవోదయ మోడల్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందని, అనుభవజ్ఞులైన అధ్యాపకులతో విద్యార్థిని విద్యార్థులకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని ఈ అవకాశాన్ని గజ్వేల్ మరియు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అలాగే మరిన్ని వివరాల కోసం 8885250645 ఫోన్ నంబర్ లో సంప్రదించాలని కోరారు

No Slide Found In Slider.

Poll not found