Breaking News

ప్రతి అడుగు రాష్ట్ర ప్రయోజనాల కోసమే

212 Views

ప్రతి అడుగు రాష్ట్ర ప్రయోజనాల కోసమే.

మెదక్ జిల్లా జనవరి 24

మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతి నిర్ణయం పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసమే

ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలకు ఇచ్చిన 6 17హామీలను అతి త్వరగా నెరవేర్చడo కోసమే

ప్రజా సమస్యలపై ప్రజా సంక్షేమం కోసం ప్రజాపాలన వైపు అడుగులు మన కోసమే.. పులి వస్తుందా.పులి పిల్ల వస్తుందా.రమ్మన్నoడి ఇక్కడ ఉన్నది నల్లమల సింహం, బరిలోకి దిగితే పీపీసీ తనదే, అధికారం తనదే, ముఖ్యమంత్రి పదవి తనదే, అధికారo కోసం సెంటిమెంట్ ను నమ్ముకొడు, సన్యాసుల లాగా దేవుణ్ణి వాడుకొని కుర్చీ కాపాడుకొనే అవసరo అంతా కన్నా లేదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలరా చూస్తారె తెగించి వేయండి ముందడుగు వేయండి ఒకటి కాదు రెండు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని టచ్ చేసే వాడు ఎవ్వడు లేడు, ఇక మనం చేయాల్సిన పని ఒక్కటే మిగిలింది 17 కి 17 పార్లమెంటు స్థానాలను గెలిపించుకొని కేంద్రం లో కూడా కాంగ్రెస్ పార్టీ ని అధికారం లోకి తెచ్చే బృహత్తర కార్యం లో రేవంత్ రెడ్డి నాయకత్వం లో ముందడుగు వేద్దాo రండి.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *