గొల్ల కురుమలఅభివృద్దే కె సి ఆర్ ద్యేయం. యం పి పి
సెప్టెంబర్ 5.
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం లోని నూనేగూడెం గంగాపురం తుర్కలషాపురం గ్రామాల్లోతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కురుమల కోసం చేపట్టిన రెండవ విడుతగొర్రెల పంపిణి కార్యక్రమాన్ని మండలయం. పి. పి. తాండ్ర. అమరావతి శోభన్ జిల్లా కోప్షన్ సభ్యులు యం డి ఖలీల్ ప్రారంభించారు మండలం లో వివిధ గ్రామాల్లో 30. యూనిట్స్ పంపిణిచేశారు మాట్లాడుతూ మన రాష్ట్రం ముఖ్యమంత్రి కె సి ఆర్ ప్రావేశపెట్టిన అన్ని పతకాలు మన దేశానికె ఆదర్శనంగా నిలుస్తున్నాయని గొర్రెల పంపిణి పతకం వల్ల గొల్ల కురుమలను ఆర్థికంగా బలోపేతం చేయడం కె సి ఆర్ లక్షయం అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షుడు దార సైధులు శాపురం సర్పంచ్ జె బిక్షమయ్య యం పి టి సి కొర్న్ నరేష్ మార్కెట్ డైరెక్టర్ వి. మల్లయ్య భి ఆర్ ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు ఓడపల్లి వెంకన్న రైతు కోర్డనేటర్ పుగుల మచ్చగిరి పశు వైద్యాదికారి డా. ప్రత్యూష డా. యాకుబ్. గోపాల మిత్ర వి గోవింద్ లబ్ధిదారులు పాల్గొన్నారు
